నవంబర్ నెలలో బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad) దిగొచ్చాయి. తాజాగా డిసెంబర్ నెల ప్రారంభంలోనూ బంగారం ధరలు పతనమయ్యాయి. బంగారం ధరలు దిగిరాగా.. తాజాగా వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తూ ధర తగ్గింది.
తాజాగా మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. బంగారం ధరలు దిగిరాగా.. తాజాగా వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో నవంబర్ నెల చివర్లోనూ బంగారం ధరలు (Gold Rate Today) దిగొస్తున్నాయి.
తాజాగా మార్కెట్లో బంగారం ధరలు (Gold Price Today In Hyderabad) మరోసారి క్షీణించాయి. బంగారం ధర ఇదివరకే రూ.50 వేల కిందకి దిగిరాగా, తాజాగా మరోసారి ధరలు తగ్గాయి. పసిడి దారిలోనే వెండి పయనిస్తూ ధర భారీగా క్షీణించింది.
బంగారం ధర రూ.50 వేల దిగువకు పడిపోయింది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) రూ.650 మేర దిగొచ్చింది. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే.
Broom Usage According to the Vastu | ఆఫీసుల్లో, లేదా ఇంట్లో పాత చీపురు తీసి కొత్తది రీప్లేస్ చేయాలి అనుకుంటే అది శనివారం రోజు పెడితేనే మంచిది. శనివారం రోజు కొత్త చీపురు వాడటం మంచిది.
Read These Before Buying Gold for Diwali 2020 | బంగారం కొనుగోలుపై ( Buying Gold for Dhanteras) ఆర్బిఐ కీలక ప్రకటన చేసింది. 999 ప్యూరిటీ ఉన్న బంగారం యావరేజ్ క్లోజింగ్ విలువను రూ.5,177 ప్రతీ గ్రాము అని ప్రకటించింది.
దేశంలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల నుంచి భారీగా బంగారం (Gold Smuggling)) పట్టుబడింది. దీంతోపాటు వీదేశీ సిగిరేట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
Kerala Gold Scam |కేరళ గొల్డ్ స్మగ్లింగ్ ( Kerala Gold Smuggling ) కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులు ప్రధాన నిందితుడు అయిన సందీప్ నాయర్ ( Sandeep Nair ) ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించాడు.
పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్లో పెద్ద మొత్తంలో బంగారం (Gold), నగదు (Cash) పట్టుబడింది. శనివారం పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి నుంచి 18 కిలోల బంగారం, రూ.2.30 లక్షల నగదును రైల్వే పోలీసులు (GRP) స్వాధీనం చేసుకున్నారు.
నేపాల్ ( Nepal ) లో ఒక తాబేలు బంగారు వర్ణంతో జన్మించింది. అది విష్ణమూర్తి ( Sri MahaVishnu ) మరో అవతారం అని ప్రజలు నమ్ముతున్నారు. అయితే దీనిపై శాస్త్రవేత్తలు మాత్రం వేరే థియరీ చెబుతున్నారు.
Gold and Silver ornaments వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఓ రైతు పొలం తవ్వుతుండగా మట్టిలోంచి బంగారు, వెండి ఆభరణాలు కలిగిన చెంబులు బయటపడటం స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఖమ్మం-క్రిష్ణా జిల్లా సరిహద్దుల్లో తిరువూరులోని ఆంధ్రా-తెలంగాణ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తోన్న పోలీసులు.. ఓ కారులో ఇద్దరు వ్యక్తులు భారీ మొత్తంలో బంగారం, వెండి, నగదు తరలిస్తుండటాన్ని గుర్తించారు.
హైదరాబాద్ నగరానికి బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేశారన్న పకడ్బందీ సమాచారంతో నలుగురిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) హైదరాబాద్ జోనల్ యూనిట్ సోమవారం అరెస్టు చేసింది.
బంగారం, వెండి ధరల్లో శుక్రవారం పెరుగుదల కనిపించింది. హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా వున్న అన్ని మెట్రోపాలిటన్ నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.300 పెరగగా కిలో వెండి ధర రూ.70 మేర పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.300 మేర పెరిగి రూ.39,940కి చేరింది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 పెరిగి మొత్తం రూ.36,620 మార్కుని తాకింది. ఇక విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ 24 క్యారట్ల బంగారం ధర 39,940, 22 క్యారట్ల బంగారం ధర రూ. 36,620 వద్ద ట్రేడ్ అయింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ రూ.300 పెరిగిన 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.38,600కి మార్కుని తాకగా 22 క్యారట్ల 10 గ్రాముల
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దర్శకులు నిజ జీవితంలో విజయాలు సాధించిన గొప్ప వ్యక్తుల మీద బయోపిక్స్ తెరకెక్కించాలి తప్పితే.. సినిమా హీరోల జీవితాలను తెరకెక్కించకూడదని ఆయన తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.