Gold Price Today In Hyderabad | కరోనా వ్యాప్తి సమయంలో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. మరుసటి రోజే అంతే మొత్తంలో పెరుగుతున్నాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలను ప్రబావితం చేస్తాయి.
గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Price Today In Hyderabad) పతనమవుతున్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం స్థిరంగా పెరుగుతున్నాయి. పలు అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.
బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పతనమయ్యాయి. మరోవైపు మార్కెట్లో వెండి ధరలు స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.1,890 మేర భారీగా తగ్గింది
Gold Price Today In India: హైదరాబాద్ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తాజాగా మార్కెట్లో వెండి ధర మరోసారి భారీగా పతనమైంది.
మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా దిగొచ్చాయి. మరోవైపు మార్కెట్లో వెండి ధరలు సైతం భారీగా పతనమయ్యాయి. తాజాగా వెండి ధర రూ.1200 మేర భారీగా తగ్గింది.
బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. మరోవైపు బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా పుంజుకుని షాకిస్తున్నాయి. తాజాగా వెండి ధర రూ.890 మేర భారీగా పెరిగింది.
బులియన్ మార్కెట్లో ధరలు (Gold Price Today In Hyderabad) భారీగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరగగా, వెండి ధరలు భారీగా నమోదవుతున్నాయి. అయితే పలు అంశాలు వీటి ధరలను ప్రభావితం చేస్తాయని తెలిసిందే.
బంగారం ధరలు, వెండి ధరలు సెప్టెంబర్ నెలతో పోల్చితే కాస్త మేర దిగొచ్చాయి. అయితేే బులియన్ మార్కెట్లో బంగారం ధరలను (Gold Rate Today in India) పలు జాతీయ, అంతర్జాయ అంశాలు, ముడి చమురు నిల్వలు, ధర లాంటివి ప్రభావితం చేస్తాయి.
బంగారం ధరలు, వెండి దరలపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపుతాయి. వాటి కారణంగా బులియన్ మార్కెట్లో బంగారం ధర (Gold Price in Hyderabad), వెండి ధరలు తగ్గడం, పెరగడం జరుగుతుంటుంది.
హైదరాబాద్ (Gold Price Today In Hyderabad) బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ పెరిగాయి. వెండి సైతం పసిడి బాటలోనే పయనించింది. వెండి భారీగా ధర పెరిగింది.
బంగారం ధరలు (Gold Rate Today) దిగొచ్చాయి. వెండి సైతం పసిడి బాటలోనే పయనిస్తూ ధర తగ్గింది. హైదరాబాద్ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర క్షీణించింది.
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today In India) , వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం, వెండి ధరలపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు సైతం బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.
గత రెండు రోజులుగా బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు (Gold Price Today In Hyderabad), వెండి ధరలు తాజాగా దిగొచ్చాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బులియన్ మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతాయి.
బంగారం ధరలు (Gold Rate Today) ఈ వారం పుంజుకుంటున్నాయి. గత వారంలో దిగిచ్చిన ధరలు తాజాగా పెరుగుతున్నాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. వెండి ధర మరోసారి రూ.61 వేల మార్క్ చేరుకుంది.
గత వారం తగ్గిన ధరలు తాజాగా పుంజుకుంటున్నాయి. వెండి సైతం బంగారం (Gold Price Today In Hyderabad) బాటలోనే పయనించి భారీగా ధర పెరిగింది. వెండి ధర మరోసారి రూ.60 వేల మార్క్ దాటింది
బంగారం ధరలు (Gold Rate Today In Hyderabad), వెండి ధరలు బులియన్ మార్కెట్లో తాజాగా తగ్గాయి. అయితే పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించడంతో హెచ్చుతగ్గులు జరుగుతుంటాయని తెలిసిందే.
బులియన్ మార్కెట్లో బంగారం (Gold Price Today In India), వెండి దరలు సోమవారం నాడు స్థిరంగా ప్రారంభమవుతాయి. శనివారం సాయంత్రం ముగిసిన ధరలతో ప్రారంబమైన తర్వాత పుంజుకోవడమో లేక ధరలు క్షీణించడమో జరుగుతుందని తెలిసిందే.
బంగారం ధరలు (Gold Rate Today), వెండి ధరలపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలతో పాటు డాలర్ మారకం విలువ బంగారం ధరల మార్పులకు కారణం అవుతాయి.
Gold Price Today In Hyderabad | పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఈ వారం రోజుల్లో కలిపి వెండి ధర రూ.11వేల మేర దిగిరావడం గమనార్హం. మరోవైపు బంగారం ధరలు సైతం దిగొస్తున్నాయి.
Gold Rate Today In Hyderabad | బంగారం, వెండి ధరలు పెరుగుల, తగ్గుదలపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ముడిపడి ఉంటాయి. డాలర్ మారకం విలువ, ముడి చమురు నిల్వల ఎగుమతులు, దిగుమతులు సైతం బంగారం ధరలపై ప్రభావం చూపిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.