Gold Rate Today: నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. గురువారంతో పోల్చితే శుక్రవారం రూ. 300 తగ్గింది. నేడు 24క్యారెట్ల బంగారం ధర రూ. 78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,200 పలుకుతోంది. బంగారం ధర తగ్గుదలకు దారి తీసిన పరిణామాలు ఏంటో చూద్దాం
Gold Rate Today: బంగారం ధరలకు రెక్కలు విరిగినట్లేనా? పెరుగుట విరుగటకే అనే సామేత బంగారం ధరకు వర్తిస్తుందా?భారీగా పెరిగిన బంగారం ధర ఉన్నట్టుండి ఎందుకు పతనం అవుతోంది. నేడు డిసెంబర్ 2 సోమవారం బంగారం ధర తగ్గింది. ఆదివారంతో పోల్చితే సోమవారం స్వల్పంగా తగ్గింది. మరి నేటి ధరలు ఎలా ఉన్నాయో చూద్దామా
Gold News Today: బంగారం ధర దీపావళి తారాజువ్వలా ఆకాశాన్ని తాకింది. అందరి ఊహలను పటాపంచలు చేస్తూ బంగారం ధర 82,000 దాటిపోయింది. ఇక పసిడి ముట్టుకుంటేనే షాక్ అనే పరిస్థితికి చేరుకుంది. బంగారం ధర ఈ రేంజ్ లో పెరగడం చరిత్రలోనే మొదటిసారి అని చెప్పవచ్చు. నవంబర్ ఒకటో తారీకు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధర పెరిగింది. వెండి ధర కాస్త తగ్గింది. హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.