టాలీవుడ్ దర్శకుడు అజయ్ కౌండిన్య వైసిపీ ఎంఎల్ఏ రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ఒప్పకుంటే.. ఆమెను పెట్టి ' గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' సినిమా తీస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసి దుమారానికి తెరలేపారు.
ఇటీవలే రామ్‌గోపాల్‌వర్మ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" అనే పేరుతో, హాలీవుడ్ పోర్న్ స్టార్ మియా మాల్కోవాని పెట్టి ఓ చిత్రాన్ని తీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అటువంటి చిత్రాలు తీస్తున్న రామ్‌గోపాల్‌వర్మ పై పలువురు మహిళా సామాజికవేత్తలు విరుచుకుపడ్డారు. కొందరు కేసులు కూడా నమోదు చేశారు. అయితే వాటన్నింటికీ సమాధానంగా ఆయన తన బ్లాగులో పోర్న్,సెక్స్ మొదలైన అంశాలపై తన అభిప్రాయాలను ఒక వ్యాసరూపంలో పంచుకున్నారు. ఆ వ్యాసం ఇదే..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.