Viral Video, Goat Kneeling Down At Temple during Aarti. అచ్చు మనుషుల మాదిరే.. ఓ మేక తన ముందరి కాళ్లతో ఆలయం ముందు మోకరిల్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
చాలా మందికి దేవుడికి పూజలు సాధారణంగా చూస్తుంటాం. దణ్ణం పెట్టిం మనస్పూర్తిగా ప్రార్థించడమనేది ఒక్కొక్కరు ఒక్క విధంగా చేస్తుంటారు. అదే పూజ విషయంలో వాడే పూలు కూడా ఇందులో చాలా కీలకం. ఎందుకంటే.. ఒక్కో దేవుడికి ఒక్క విధమైన పూలంటే ఇష్టం. అందుకే పూజలు చేసే విషయంలో ఏ దేవుడికి ఎలాంటి పూలు వాడాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Shweta Tiwari: ఖత్రోంకి ఖీలాడిలో దుమ్ము రేపిన బుల్లితెర నటి శ్వేతా తివారి. వయసు నాలుగు పదులు దాటినా ఎక్కడా తగ్గని అందం. దేవుడి విషయంలో నోరుజారి వివాదాస్పదమవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.
భక్తులు ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే పుణ్యం వస్తుందో తెలిస్తే.. ఆ పూజ చేయడం ఉత్తమం. కానీ ఈ విషయంపై చాలా కొద్దిమందికి మాత్రమే అవగాహన ఉంటుంది. మరికొందరు ఎవరో చెప్తే గానీ అవునా ..! అని అనుకొని పూజలు చేస్తుంటారు.
అయితే ఏ రోజు ఏ దేవుడిని పూజిస్తే పుణ్యం సిద్ధిస్తుందో శివమహా పురాణంలో క్లుప్తంగా వివరించారు. ఆ పూజలు చేస్తే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని కూడా అందులో ఉంది. వారానికి ఏడు రోజులు. అలాగే ఆ ఏడు రోజులకు ఏడు దైవాలను విధిగా పూజించాలి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.