Karnataka Bus: బస్సులో ఇద్దరు యువతులు బూతులు తిట్టుకుంటూ చెప్పులతో కొట్టుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్ లు ఎంతగా చెప్పిన కూడా అస్సలు పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Trending today: ఒకప్పుడు స్త్రీల కోసం యుద్దాలు జరిగేవని విన్నాం. కానీ కాలం మారింది. తాజాగా ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు రోడ్డు మీద జట్టు పట్టుకొని కొట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.