Viral Video today: అమ్మాయిలు కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చూసుంటాం. కానీ ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. వారిద్దరినీ ఆ అబ్బాయి, చుట్టు ఉన్న అమ్మాయిలు విడిపించడానికి ప్రయత్నించనప్పటికీ వాళ్లు ఆగలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను Ghar Ke Kalesh అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియోను ఇప్పటివరకు 94 వేల మందికి పైగా వీక్షించారు. అంతేకాకుండా నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిల ఫైటింగ్ ఇంట్రెస్టింగ్ గా ఉందని ఒకరు... అబ్బాయిల కంటే అమ్మాయిలే దూకుడుగా ఉన్నారని మరొకరు కామెంట్స్ చేశారు.
సోషల్ మీడియా వచ్చినా తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఒకప్పుడు అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకునేవారు. కాలం మారిందనడానికి ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉండదు. చరిత్రలోకి వెళితే అమ్మాయి కోసం యుద్ధాలు జరిగినట్లు విన్నాం. కానీ అబ్బాయిలు కోసం గొడవపడటం ఇప్పుడే చూస్తున్నాం. కలికాలం కాకపోతే రోడ్డెక్కి మరి ఇంతలా కొట్టుకోవడం ఈ మధ్య కాలంలోనే వింటున్నాం. తాజా వీడియోకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వీడియో ఇంతకుముందు వైరల్ అయిన వీడియోల కంటే ఎక్కువగా వ్యూస్ సంపాదించింది.
Ego-Kalesh b/w Two girls on Road over one girl trolled another girl infront of bois
pic.twitter.com/xW4sVcVpXe— Ghar Ke Kalesh (@gharkekalesh) December 31, 2023
Also Read: Leaked Romance Video: పెళ్లైన కొత్త జంట రొమాన్స్ వీడియో వైరల్..యూట్యూబ్‌లో పడి పడి చూస్తున్న జనాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Trending today: అబ్బాయి కోసం రోడ్డు మీదే జుట్టు పట్టుకుని కొట్టుకున్న అమ్మాయిలు