CAB Elections: Sourav Ganguly Files nomination for CAB president post. బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. క్యాబ్ అధ్యక్ష పదివికి నామినేషన్ వేశారు.
IND vs SA: టీమిండియా పేసర్ బుమ్రా..టీ20 ప్రపంచ కప్‌నకు అందుబాటులో ఉంటాడా..లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈనేపథ్యంలో దీనిపై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.
Asia Cup 2022: ఆసియా కప్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. టోర్నీలో సూపర్-4కు దూసుకెళ్లింది. ఈసందర్భంగా భారత జట్టు కూర్పుపై టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు.
Asia Cup 2022: ఆసియా కప్ రసవత్తరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లోనే భారత్ ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
IND vs PAK: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. చివరకు టీమిండియా విజయం సాధించింది. ఐతే మ్యాచ్ తీరుపై పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
IND vs PAK: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం చేసింది. దయాది దేశం పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఈనేపథ్యంలో బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
IPL Venues: ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఆరంభంలో పాయింట్ల పట్టికలో ఆఖరులో ఉన్న జట్లు పుంజుకుంటున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకొస్తున్నాయి. ముంబై, చెన్నై జట్లు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి.
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో శనివారం చేరారు. అయితే గంగూలీ గుండెకు మొత్తం మూడు స్టెంట్లు వేయనున్నట్లు వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.
అత్యుత్తమ కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ఒకడని తెలిసిందే. అయితే ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ (BCCI President Sourav Ganguly) ట్వంటీ20 ఫార్మాట్‌కు పనికిరాడని తాను ముందే ఊహించానంటూ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మాజీ కోచ్ జాన్ బుచానన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
భారత క్రికెట్‌కు విశేష సేవలందించిన సౌరవ్ గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపడితే చూడాలనుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అన్నాడు. ఈ నెలలో ఐసీసీ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగియనుండటంతో తర్వాత అధ్యక్షుడు ఎవరన్నదానిపై చర్చ జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.