Ganesh Nimajjanam 2024: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన వినాయక ఉత్సవాలు అక్కడ కొన్ని విషాద ఘటనల నేపథ్యంలో కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. అటు వంటి విషాదకర ఘటన మణికొండ అల్కాపురి కాలనీలో జరిగింది. ఇక్కడ వినాయక ఉత్సవాల్లో అప్పటి వరకు ఎంతో ఉత్సాహాంగా పాల్గొన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. గుండెపోటుతో మృతి చెందటంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Both CMs Revanth Chandrababu Offers Ganesh Pooja: నవరాత్రి సంబరాలు ప్రారంభమవడంతో వాడవాడనా వినాయకుడు సందడి చేస్తున్నాడు. వినాయక చవితి రోజు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పూజలో పాల్గొన్నారు.
Vinayaka Chavithi 2024 Shubh Muhurat And Pooja Timings Here: భక్తిశ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే పండుగ రోజు వినాయకుడికి పూజ చేసే సమయం చాలా అరుదు. వినాయకుడికి పూజ చేయడానికి ముహూర్తాలు ఇవే.
Ganesh Pooja on Wednesday: హిందూమతంలో గణేశుడి పూజకు విశేష మహత్యముంది. ఏదైనా శుభకార్యం ప్రారంభించేముందు గణేశుడి పూజతోనే ప్రారంభిస్తారు. బుధవారం గణేశుడికి సమర్పితం. విధి విధానాలతో పూజిస్తే..అన్ని కష్టాలు తొలగిపోతాయి.
వినాయకుడు అంటే ఆదిపూజలు అందుకుని అన్నికష్టాలను తొలగించే దేవుడు. ఆయన కరుణ ఉంటే అన్ని పనులు చక్కగా పూర్తవుతాయి. వినాయక చతుర్థినాడు ఆయన కరుణ కోసం సెలబ్రిటీలు ప్రత్యేక పూజలు చేశారు. వారి చిత్రాలు మీ కోసం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.