Ganesh Immersion in Hussainsagar: వినాయక చవితి ఉత్సవాలు దేశంలో ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై పిటిషన్ దాఖలైంది. దీనిపైన హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
Ganesh Immersion:హైదారాబాద్ లో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవంపై మళ్లీ వివాదం మొదలైంది. హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని ప్రభుత్వం చెబుతుండగా.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మాత్రం తగ్గేదే లే అంటోంది. గణేష్ విగ్రహాల నిమజ్జనంపై
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది.
TS Govt to File Petition on Vinayaka Nimajjanam: దీంతో వేలాది విగ్రహాల గురించి, భక్తుల మనోభావాలపై అలాగే ప్రస్తుత పరిస్థితుల గురించి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలని సమీక్షలో నిర్ణయించారు. వాస్తవ పరిస్థితులను మొత్తం సుప్రీంకోర్టుకు వివరించాలని, నిమజ్జనానికి అనుమతి కోరాలని సమావేశంలో అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
life lessons you can learn from Lord Ganesha : విఘ్నేశ్వరుడిలో (Vigneshwarudu)ఉండే ప్రత్యేకమైన గుణాలేంటో ఒకసారి తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడికి కుతూహలం ఎక్కువ. ఏ విద్యార్థైనా సరే కొత్త విషయాలపై ఎక్కువగా ఆసక్తి పెంచుకోవాలి. కుతూహలాన్ని చూపాలి.
Ludhianas chocolate Ganesh : పలు చోట్ల పర్యావరణ ప్రేమికులు రకరకాల కాలుష్యరహిత విగ్రహలను రూపొందించి ప్రకృతికి ఎంతో సహాయపడుతుంటారు. ఇదే తరహాలో పంజాబ్‌లోని లూథియానాకు చెందిన బేకరీ యజమాని హర్జిందర్ సింగ్ కుక్రెజా విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని రూపొందింపజేశారు. ఈయన తయారు చేసిన గణేశుడి ప్రతిమకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది ఇప్పుడు.
Telangana High court on Ganesh chaturthi 2021: గణేష్ చతుర్థి ఉత్సవాల్లో (Ganesh Chaturthi 2021) ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయకూడదని హై కోర్టు స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.