Mahatma Gandhi Grand daughter: మహాత్మా గాంధీ మనవరాలు హాలీవుడ్లో ప్రవేశించి తన సత్తా చాటుతున్నారు. తమ పూర్వీకుడైన మహాత్మా గాంధీ జీవన శైలికి భిన్నంగా ఆమె ఆధునికంగా జీవిస్తున్నారు అని నెటిజెన్లు వాదిస్తున్నారు. ఇంతకీ ఆమె చేసే పనేంటి ఎందుకు విమర్శల పాలవుతుందో తెలుసుకుందాం.
Happy Gandhi Jayanti 2024: గాంధీ జయంతి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న భారతదేశం మొత్తం ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు మహాత్మా గాంధీ గారి జయంతి. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి చేసిన మహనీయుడు. ఆయన ఆదర్శాలు, త్యాగాలు మనల్ని ఎప్పటికీ ప్రేరేపిస్తూనే ఉంటాయి. గాంధీజీ సత్యం, అహింస, సర్వోదయం వంటి ఆదర్శాలను ప్రచారం చేశారు. ఈ ఆదర్శాలను మన కూడా పాటించాల్సి ఉంటుంది. గాంధీ జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఈ శుభాకాంక్షలను తెలపండి.
UNO On Gandhi Jayanti: మహాత్మా గాంధీ..కేవలం మనదేశానికే కాదు ఇతర దేశాలకు కూడా ఆదర్శనీయుడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ప్రజలకు. మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ప్రత్యేక సందేశమిచ్చారు.
మహాత్ముని వంటి ఒక వ్యక్తి ఈ భూమిపై సంచరించారంటే, ముందు తరాలవారు నమ్మకపోవచ్చని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ చెప్పారంటే..ఆ మహనీయుని కీర్తి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. గాంధీ జయంతి సందర్బంగా గోదావరి తీరంతో మహాత్మాగాంధీ అనుబంధాన్ని ఓసారి గుర్తు చేసుకుందాం.
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 15వ తేదిన ప్రభుత్వం ప్రారంభిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ అనేకమంది ప్రముఖులకు, సెలబ్రిటీలకు తానే స్వయంగా లేఖలు రాశారు.
మహాత్మాగాంధీ.. నిరాడంబరతకు, నిర్మలత్వానికి మారు పేరు ఆ పావనమూర్తి. "అందరూ విలువను బంగారంలోనూ, వెండిలోనూ వెతుక్కుంటారు. కానీ అసలైన విలువ అనేది మన ఆరోగ్యంలోనే ఉంటుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము" అని అంటారాయన. ఆధునిక కాలంలో అనేక విపరీతాలకు ఆలవాలమైన మన జీవనశైలి సరైన పంథాలో వెళ్ళాలంటే ఆ మహనీయుని మాటలు మనకు ఆచరణయోగ్యంగా ఉండాలి. ఈ రోజు మహాత్మాగాంధీ గురించి ప్రపంచమంతా తెలుసు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.