Beauty Tips:వయస్సు మీదపడ్డాక చర్మం వృద్ధాప్యం అనేది సాధారణం. అయితే ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ధూమపానం, ఆల్కహాల్ సేవించినా ముఖంపై అకాల మచ్చలు వస్తాయి. అయితే మీరు కొన్ని పండ్లు తింటే ముఖంపై మచ్చలు, ముడతలను దూరం చేసుకోవచ్చు. చర్మం ముడతలు తగ్గాలంటే..మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి పండ్లను చేర్చుకోవాలో, వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Health Fruits: మనం నిత్యం యవ్వనంగా కనిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తాం. అంతేకాదు మనల్ని ఏ ఆరోగ్య సమస్యలు దరిచేరనివ్వకుండా తగిన చర్యలు తీసుకుంటాం. కొన్ని జాగ్రత్తలు తసుకుంటే ఏ రోగాలు మీ దరిచేరకుండా నిత్యయవ్వనంగా కనిపిస్తారు.
Summer Healthy Fruits: ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఏకాస్త బయటకు వెళ్లినా విపరీతమై చెమటలు, దాహం వేస్తోంది. ఇక మన జీవనశైలిలో కూడా కొన్ని మార్పుల చేసుకోవడం మంచిది.
Dry Fruits vs Eggs: ప్రతిరోజు అల్పాహారంలో గుడ్ల కంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా గుడ్ల కంటే ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి.
Kiwi Fruits For Weight Loss, Diabetes: కివీ పండ్లు శరీరానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. దీనిని సూపర్ ఫ్రూట్‌గా కూడా పిలుస్తారు. అయితే ఈ పండ్ల ధరల విషయానికొస్తే..అన్ని ఫ్రూట్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి.
Weight Loss Fruit: మారుతున్న జీవనశైలి కారణంగా బరువు తగ్గడం అనేది ఒక సవాలుగా మారింది. బరువు తగ్గడానికి ఆహార నియమాలు, వ్యాయమం తప్పకుండా అవసరమవుతోంది. అయితే చాలా మంది పొట్ట చుట్టు ఉన్న కొవ్వును తక్కువ కాలంలో తగ్గించుకోవాలనుకుంటారు.
Lychee Benefits: భారత్‌లో వేసవి కాలం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కొంతమంది ఈ సీజన్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ కాలంలో మంచి రుచిని కలిగించే కొన్ని తాజా, జ్యుసి పండ్లు లభిస్తాయి. వేసవిలో రుచికరమైన పండ్లలో లీచీ(Lychee) ఒకటి.
Instant energy drinks: హైదరాబాద్: వేసవి వేడి నుంచి ఇంకా ఉపశమనం లభించడం లేదు. ఓవైపు నైరుతి రుతు పవనాలు ( Monsoon) కేరళను తాకి ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ.. ఇంకా పలు చోట్ల ఎండ వేడి మాత్రం అలాగే ఉంది. నైరుతి రుతు పవనాల రాకతో కొన్ని ప్రదేశాల్లో, నిసర్గ తుఫాన్ ప్రభావంతో ( Cyclone Nisarga) ఇంకొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ.. దేశంలో పలు చోట్ల సమ్మర్ హీట్ మాత్రం ఇంకా తగ్గలేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.