Amrapali serious on hydra officers: జీహెచ్ఎంసీ కమిషనర్ హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై సీరియస్ అయ్యారు. హైడ్రా పరిధిలో పనిచేస్తున్న అధికారులకు జీతాలు ఇవ్వొద్దంటూ కూడా ఏకంగా పరిపాలన విభాగంకు కూడా ఆదేశాలు సైతం జారీ చేశారు.
TG Highcourt: తెలంగాణ హైకోర్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హైకోర్టు.. న్యూస్ పేపర్లలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై హైకోర్టు జడ్జి.. చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. దీనిపై హైకోర్టు.. పిల్ గా స్వీకరించి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
CM KCR relief kit: హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలతో వరదలు పోటెత్తిన అనంతరం చేపట్టిన సహాయ కార్యక్రమాలపై నేడు జిహెచ్ఎంసి ( GHMC ) ప్రధాన కార్యాలయంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్ కుమార్‌తో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ( Minister KTR ) ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్ వరదలు ( Hyderabad Floods ) నగరవాసుల జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. ఎటు చూసినా నడుం లోతు నీళ్లు.. కూలిన ఇళ్లు.. రోడ్డున పడిన బతుకులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో వరదలు కొత్త కాకపోయినా.. ఈసారి వచ్చిన భారీ వరదలు మాత్రం ఎప్పుడూ లేనన్ని ఇబ్బందులను కొనితెచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసన భారీ వర్షానికి ( Heavy rains ) చాలా చోట్ల ఇంటి బయట పార్క్ చేసిన వాహనాలు వరద నీళ్లలో కొట్టుకుపోయాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.