Nita Ambani's stylish look: ఐపీఎల్ టీం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని, రిలయన్స్ ఇండస్ట్రిస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ. ఆమె గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. నీతా అంబానీ తన డ్రెస్సింగ్ తో ఎంతో మందిని ఆకర్షిస్తుంటుంది. ఆమె డ్రెస్సింగ్ కూడా ఎంతో మంది అభిమానులు ఉంటారు. బెంగళూరులో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో నీతా అంబానీ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ తో కూడిన పింక్ బ్లేజర్ ను ధరించి అందర్నీ ఆకట్టుకుంది. నీతా అంబానీ ధరించిన పింక్ బ్లేర్, హ్యాండ్ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా.
Tamarind leaves benefits: జుట్టు సంరక్షణ దినచర్యలో చింత ఆకులను ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చింతపండులో ఉండే యాంటీ చుండ్రు, యాంటీ బ్యాక్టీరియల్..యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎలిమెంట్స్ అనేక జుట్టు సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి. మరోవైపు, చింత ఆకులతో చేసిన వాటర్..హెయిర్ మాస్క్‌ని అప్లై చేయడం ద్వారా జుట్టు పొడవుగా, ఒత్తుగా అందంగా తయారవుతుంది.
Anti Aging Tips: వయస్సు సంకేతాలను నివారించలేము, కానీ మీ చర్మం వయస్సు కంటే ఎక్కువగా కనిపిస్తే..దానికి చాలా కారణాలు ఉండవచ్చు. చాలా సార్లు, చర్మ సంరక్షణ లేకపోవడం వల్ల, వయస్సు రాకముందే చర్మంపై ముడతలు..ఫైన్ లైన్లు కనిపించడం ప్రారంభిస్తాయి. ఆపై మనం చాలాసార్లు మన ఆహారం గురించి అజాగ్రత్తగా ఉంటాము. దాని ప్రభావం మన చర్మంపై చూపడం ప్రారంభమవుతుంది.
Protein Hair Mask: ఈ రోజు మీకు ఇంట్లో ఉంటూనే సులభంగా తయారుచేసే ఒక హెయిర్ మాస్క్‌ను పరిచయం చేయబోతున్నాం. దీన్ని ఎలా తయారు చేయాలో వివరించబోతున్నాం. ఈ మాస్క్ మీ జుట్టుకు ప్రాణం పోస్తుంది. మరి చదివేయండి.
53 Crore Worth Handbag | ప్రపంచంలోనే ఎన్నో విలువైన వస్తువుల గురించి మీకు ఇంతకు ముందు తెలియజేశాం.ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ గురించి మీకు తెలియజేస్తాం. ఈ బ్యాగ్ విలువ కేవలం రూ.53 కోట్లు మాత్రమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.