Don 3: అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన డాన్ మూవీ అప్పట్లో పెద్ద సంచలనం. సలీమ్ జావెద్ కథ అందించిన ఈ సినిమాను చంద్ర బారోత్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. ఇక హిందీలో షారుఖ్ ఈ సినిమాను అదే టైటిల్ 'డాన్'పేరుతో రీమేక్ చేయడమే కాదు..దానికి సీక్వెల్‌గా 'డాన్ 2' మూవీ చేసాడు. ఇపుడీ ఫ్రాంఛైజీలో రణ్వీర్ సింగ్ హీరోగా మూడో సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ భామను హీరోయిన్గా తీసుకున్నారు.
బాలీవుడ్ లో డాన్ సీక్వెల్ కు ఉన్న ప్రత్యేకతే వేరు. 1970 డాన్ సినిమాలో అభితాబ్ నటించగా.. తరువాత డాన్ సీక్వెల్ లో షారుఖ్ నటించాడు. అయితే ఫరాన్ అక్తర్ మాత్రం ఇపుడు వచ్చే డాన్ రణవీర్ సింగ్ ని ఎంచుకున్నాడు. ఈ నిర్ణయంతో బాలీవుడ్ లో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Jagapathi Babu bollywood entry as villain: తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. జగపతి బాబుకు మరోసారి బాలీవుడ్లో విలన్ పాత్ర (Jagapathi Babu as villain in Bollywood) పోషించే అవకాశం వచ్చిందని, ఈసారి మన జగ్గూ భాయ్ కూడా ఓకే చెప్పాడని ఫిలింనగర్ టాక్.
Bollywood celebrities fan moments with Milkha Singh: మిల్కా సింగ్‌ని అభిమానించే వారిలో ఎంతో మంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అందరికీ సినిమా వాళ్లంటే అభిమానం.. కానీ ఆ సినిమా వాళ్ల అభిమానాన్ని కూడా సొంతం చేసుకున్న అతి కొద్ది మంది ప్రముఖులలో మిల్కా సింగ్ కూడా ఒకరు. మిల్కా సింగ్‌ని పలు పబ్లిక్ మీటింగ్స్‌లో కలిసిన సందర్భాల్లో ఆయనపై ఉన్న అభిమానంతో ఆయనతో కలిసి సెల్ఫీలు, ఫోటోగ్రాఫ్స్, ఆటోగ్రాఫ్స్ తీసుకుని మురిసిపోయిన బాలీవుడ్ సెలబ్రిటీలు (Bollywood celebrities with Milkha Singh) ఉన్నారు. అలా మిల్కా సింగ్‌పై తమ గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్న పలువురు బాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్ మూమెంట్స్‌పై
Milkha Singh passes away due to COVID-19: న్యూ ఢిల్లీ: మిల్కా సింగ్ ఇక లేరు. దేశం గర్వించదగిన అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్న మిల్కా సింగ్ కరోనాతో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్న మిల్కా సింగ్ శుక్రవారం రాత్రి పరిస్థితి మరింత విషమించి తుది శ్వాస విడిచారు (Milkha Singh's death).
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.