Chandrababu Anounces Ex Gratia To Escientia Pharma Incident Victims: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు, గాయపడిన వారిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు భారీ నష్ట పరిహారం ప్రకటించారు.
Bhoiguda fire mishap: బోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు పడిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
కొవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందేనని సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రతిపాదించిన రూ.50 వేల పరిహారాన్ని ఏ రాష్ట్రం కూడా ఇవ్వకుండా నిరాకరించరాదని కోర్టు స్పష్టం చేసింది.
కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటంబాలకు రూ.50 లక్షల చొప్పున ( RS 50 Lakh To Vijayawada Swarna Palace victims family) ఏపీ మంత్రులు చెక్కులు అందజేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇకనైనా జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.