MLA Rajaiah Vs MLC Kadiyam Srihari in Station Ghanpur: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో బిఆర్ఎస్ రాజకీయాలు శరవేగంగా మారాయి. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి మార్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టిక్కెట్ కాదని... ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో స్టేషన్ ఘన్పూర్లో రాజకీయ సమీకరణాలు మారాయి.
Errabelli Dayakar Rao: నిత్యం అభివృద్ధి పనులతో బిజీబీజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నట్టుండి చిన్నపిల్లాడిలా మారిపోయి వారితో కలిసి సరదాగా ఆడుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లిలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Flood Victims Rescued :తెలంగాణలో మళ్లీ కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. జనగామ జిల్లాలో అత్యంత భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. కొందరు కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్పాట్ కు చేరుకుని బాధితులను రక్షించాయి.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలా కారు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2017లోనూ ఓసారి ఆయన కాన్వాయ్(Minister Errabelli Dayakar Rao`s convoy)లోని రెండు వాహనాలు ఒకదానినొకటి ఢీకొని రోడ్డుపక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.