Loan Foreclosure Effects on Cibil Score: రుణాల చెల్లింపులో ఈఎంఐలు చెల్లిస్తూనే బ్యాంకుల నిబంధనలకు లోబడి లోన్ నిర్ణీత గడువు కంటే ముందే లోన్ చెల్లించే వారు కూడా ఉంటారు. అయితే, తీసుకున్న రుణాన్ని నిర్ణీత గడువు కంటే ముందే చెల్లిస్తే అది మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయేలా చేస్తుందా ? ఇదే సందేహం కొంతమంది బుర్రలను తొలిచేస్తోంది. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడం కోసమే ఈ వార్తా కథనం.
Mistakes To Avoid Before Applying For Personal Loans: పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే.. అంతకంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇంతకీ తెలుసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటి ? తెలుసుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.
HDFC Bank Home Loan Interest Rates, EMIs: హోమ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC) బ్యాంకులో హోమ్ లోన్ తీసుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ తాజాగా హోమ్ లోన్స్ పై వడ్డీ రేటును మరో 25 బేసిస్ పాయింట్స్ పెంచింది. పెంచిన వడ్డీ రేట్లు మార్చి 1 నుంచే వర్తిస్తాయని హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ స్పష్టంచేసింది.
Money Saving on Home Loan Repayment: బ్యాంకులు వరుసగా పెంచుతున్న వడ్డీ రేట్లు రుణ గ్రహీతలపై మరింత ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. మరీ ముఖ్యంగా హోమ్ లోన్ బారోవర్స్పై ఈ భారం మరింత అధికంగా పడుతోంది. మీరు కూడా సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడం కోసం హోమ్ లోన్ తీసుకున్నారా ? అయితే హోమ్ లోన్ చెల్లింపులపై డబ్బు ఎలా ఆదా చేసుకోవాలో మీకు తెలుసా ?
ఆర్థిక అవసరాల నేపథ్యంలో క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతోంది. పెరుగుతున్న ఖర్చులు, అవసరమైన సమయంలో చేతికి అందుబాటులో నగదు లేకపోవడంతో అత్యవసరంగా క్రెడిట్ కార్డుల ద్వారా బిల్లులు చెల్లిస్తుంటారు. క్రెడిట్ కార్డ్ తీసుకున్నా, ఎలా వినియోగించాలో తెలియక కొందరు సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.