Dreams Meaning in Telugu: మనకు నిత్యం రకరకాల కలలు వస్తుంటాయి. ఉదయం లేవగానే చాలా కలలను మర్చిపోతాం. అయితే కొన్ని కలలు మాత్రం ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఇక అమ్మాయిలకు పదే పదే ఒక అబ్బాయి కలలోకి వస్తున్నాడంటే అర్థం ఏమిటో తెలుసా..!
Dreams Meaning: కలలో కన్పించే ప్రతి అంశం వెనుక ఓ అర్ధం పరమార్ధం తప్పకుండా ఉంటాయనేది స్వప్న శాస్త్రం చెప్పేమాట. ప్రతి కలకు ఏదో ఒక అర్ధముంటుందంటారు జ్యోతిష్యులు. హిందూమతంలో స్వప్నశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Dreams Meaning: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో..స్వప్నశాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. నిద్రలో వచ్చే కలలకు అర్ధముంటుంది. శుభం కావచ్చు లేదా అశుభం కావచ్చు. మీకు నిద్రలో అలాంటి కలలు వస్తే..తస్మాత్ జాగ్రత్త మరి
Dreams Interpretation: కలలు చాలా రకాలుగా ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం ప్రతి కలకు ఏదో ఒక అర్ధం లేదా సంబంధం ఉంటుంది. మీకు అలాంటి కలలు వస్తుంటే..ఇక పదోన్నతులు, కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయని అర్ధం..
Dreams Interpretation: నిద్రలో మనిషి వేరే ప్రపంచాన్ని చూస్తాడు. ఈ ప్రపంచం గురించి స్వప్నశాస్త్రం విపులంగా వివరిస్తోంది. వ్యక్తి కనే కలలు ఆ వ్యక్తి భవిష్యత్‌ను చెబుతాయి. బ్రహ్మ ముహూర్తంలో మీకు ఆ కలలు వస్తే..దేనికి సంకేతం..
Dreams Interpretation: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యా శాస్త్రాలకున్నట్టే స్వప్న శాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఉంది. స్వప్నశాస్త్రం ప్రకారం మీకు వచ్చే ప్రతికలకూ సంబంధముంటుంది. మీకు కలలో కుక్కలు కన్పిస్తుంటే..దానర్ధం ఏంటి..
Dreams Interpretation: నిద్రలో రకరకాల కలలు వస్తుంటాయి. ప్రతి కలకూ ఓ అర్ధముంటుంది. స్వప్నశాస్త్రంలో ఆ వివరాలుంటాయి. మీకు కలలో భార్య లేదా భర్త కన్పిస్తే ఏమౌతుందో తెలుసా..ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.