Dreams Interpretation: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు తరువాత స్వప్న శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యముంది. కలలనేవి రానున్న భవిష్యత్తును సూచిస్తాయంటారు. అందుకే కలలో కన్పించేవాటికి అర్ధం పరమార్ధం చెబుతుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dreams in Navratri 2023: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంతటి విశిష్టత, మహత్యం ఉన్నాయో..స్వప్నశాస్త్రానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. స్వప్నశాస్త్రం ప్రకారం కలలకు అర్ధాలు, పరమార్ధాలు ఉంటాయంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Dreams Meaning: కలలో కన్పించే ప్రతి అంశం వెనుక ఓ అర్ధం పరమార్ధం తప్పకుండా ఉంటాయనేది స్వప్న శాస్త్రం చెప్పేమాట. ప్రతి కలకు ఏదో ఒక అర్ధముంటుందంటారు జ్యోతిష్యులు. హిందూమతంలో స్వప్నశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది.
Dreams Meaning: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో..స్వప్నశాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. నిద్రలో వచ్చే కలలకు అర్ధముంటుంది. శుభం కావచ్చు లేదా అశుభం కావచ్చు. మీకు నిద్రలో అలాంటి కలలు వస్తే..తస్మాత్ జాగ్రత్త మరి
Dreams Interpretation: కలలు చాలా రకాలుగా ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం ప్రతి కలకు ఏదో ఒక అర్ధం లేదా సంబంధం ఉంటుంది. మీకు అలాంటి కలలు వస్తుంటే..ఇక పదోన్నతులు, కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయని అర్ధం..
Dreams Interpretation: నిద్రలో మనిషి వేరే ప్రపంచాన్ని చూస్తాడు. ఈ ప్రపంచం గురించి స్వప్నశాస్త్రం విపులంగా వివరిస్తోంది. వ్యక్తి కనే కలలు ఆ వ్యక్తి భవిష్యత్‌ను చెబుతాయి. బ్రహ్మ ముహూర్తంలో మీకు ఆ కలలు వస్తే..దేనికి సంకేతం..
Dreams Interpretation: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యా శాస్త్రాలకున్నట్టే స్వప్న శాస్త్రానికి కూడా ప్రాధాన్యత ఉంది. స్వప్నశాస్త్రం ప్రకారం మీకు వచ్చే ప్రతికలకూ సంబంధముంటుంది. మీకు కలలో కుక్కలు కన్పిస్తుంటే..దానర్ధం ఏంటి..
Dreams Meaning: జ్యోతిష్యశాస్త్రంలో స్వప్నశాస్త్రం ప్రత్యేకంగా ఉంటుంది. కలలు వాటి అర్ధాలు, సంకేతాల గురించి తెలిపేదే ఈ శాస్త్రం. మీకు కలలో వచ్చే అంశాల్ని బట్టి అది శుభసూచకమా లేదా అనేది ఉంటుంది. ఏ కలలు దేనికి సంకేతాలో తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.