Good Dreams: మీకు కూడా ఈ కలలు వస్తున్నాయా? అయితే మీకు త్వరలో గోల్డెన్ డేస్ రాబోతున్నట్లే...

Dream Astrology: మనం తరచూ కలలు కంటూ ఉంటాం. ఇందులో మంచి, చెడు రెండు రకాల డ్రీమ్స్ ఉంటాయి. అలాంటి డ్రీమ్స్ కు అర్థం ఏంటో తెలుసా.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2022, 02:11 PM IST
Good Dreams: మీకు కూడా ఈ కలలు వస్తున్నాయా? అయితే మీకు త్వరలో గోల్డెన్ డేస్ రాబోతున్నట్లే...

Good Dreams: మనం రోజూ నిద్రలో ఎన్నో కలలు కంటాం. ఇందులో మంచి, చెడు రెండు కలలు ఉంటాయి. అయితే మనకు వచ్చే డ్రీమ్స్ ను బట్టి ప్యూచర్ తెలుసుకోవచ్చు అని చెబుతుంది స్వప్నశాస్త్రం. మీ కలలో ఇవి కనిపిస్తే మీకు త్వరలోనే మంచి రోజులు (Good Dreams) రాబోతున్నాయని అర్థం. అలాంటి డ్రీమ్స్ ఏంటో తెలుసుకుందాం. 

ఈ కలలు మీకు శుభప్రదం

>> మీరు మీ కలలో షాపింగ్ చేస్తున్నట్లు కనిపిస్తే, దానిని శుభసంకేతంగా భావిస్తారు. త్వరలోనే మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారని అర్థం. అంతేకాకుండా జీవితంలో పురోగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. 
>> మీరు కలలో చలిలో ఉన్నట్లు కనిపిస్తే, మీకు ఏదో మంచి జరగబోతుందని అర్థం. అదే విధంగా  పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ విజయానికి తలుపులు తెరుచుకుంటాయి.  
>> మీరు కలలో విమానంలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తే... మీకు రాబోయే సమయం చాలా బాగుంటుంది. మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.
>> మీ కలలో ప్రకాశవంతమైన సూర్యకాంతిని చూడటం కెరీర్ లో పురోగతి మరియు శ్రేయస్సును ఇస్తుందని అర్థం. ఉద్యోగులకు త్వరలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
>> మీరు మీ కలలో ఉద్యోగం కోల్పోతున్నారంటే.. మీరు బాగుపడతారని అర్థం. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. జీవితంలో సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి.

Also Read: Jivitputrika Vrat 2022: ఇవాళే జీవితపుత్రిక వ్రతం, శుభముహూర్తం, పూజా విధానం, వ్రత కథ తెలుసుకోండి.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News