Usage of Steroids for Coronavirus treatment: గతంలో ఏడాదికి రెండు పర్యాయాలు షుగర్ టెస్ట్ చేయించుకున్నా ఎలాంటి డయాబెటిస్ సమస్య అతడిలో కనిపించేవి కావు. కానీ కోవిడ్19 జయించిన కొన్ని నెలలకు ఆయన మధుమేహ బాధితుడిగా మారారు.
Doctors Died During second wave of COVID-19 : కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ కోట్లాది ప్రజల్ని కోవిడ్19 బారి నుంచి కాపాడారు. కానీ ఈ క్రమంలో ఎందరో వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.
Trending Video Of the Day: కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమణ పెరుగుతున్న సమయంలో తమ ప్రాణాలకు తెగించి మరి పేషెంట్లకు వైద్యం చేస్తున్న డాకర్లు ( Doctors ), విధులు నిర్వహిస్తున్న పారామెడికల్ సిబ్బంది ( Paramedical), పోలీసులు, యాంబులెన్స్ డ్రైవర్లు, జర్నలిస్టులు, పారిశుధ్య కార్మికులు అందరూ మానవత్వం అంటే ఏంటో నిరూపించిన వారే.
Petlaburj Maternity Hospital | హైదరాబాద్: పేట్ల బురుజు మెటర్నటీ హాస్పిటల్లో 32 మంది వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి కరోనా సోకడం కలకలం సృష్టించింది. కరోనావైరస్ సోకిన వారిలో 14 మంది డాక్టర్లు, 18 మంది ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు( Doctors tested positive). తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా ఒకే ఆస్పత్రిలో ఇంత మందికి కరోనావైరస్ సోకడం ఇదే తొలిసారి
"క్యాన్సర్ నేడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక మహమ్మారి. దీనిని అదుపు చేయాలంటే అవగాహన పెంచుకొని, సక్రమంగా మసులుకుంటే నివారించవచ్చు" అని డాక్టర్లు, క్యాన్సర్‌ను జయించిన వ్యక్తులు అంటుంటారు. ఏదైనా రోగం వస్తే భూతద్దంలో పెట్టి చూడాలా? అదేమీ కాదులే అంటూ గమ్మున కూర్చుంటే ఇక అంతే సంగతులు. అది ముదిరి పాకాన పడి డబ్బులనైనా వదిలిస్తుంది లేదా చావునైనా పరిచయం చేస్తుంది. ఎందుకని అంత లైట్‌గా తీసుకుంటారో అర్థంకాదు నేటి సమాజం. అలా వెళ్లి డాక్టర్‌ను చూపించుకొని వస్తే ఆ వ్యాధి ఏదో నిర్ధారణ అయిపోతుందిగా..!
దేశంలో ఉన్న వైద్యులందరికీ ఆధార్ నెంబర్ తరహాలో యునిక్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ (యుపిఆర్ఎన్) ఇవ్వాలని న్యూఢిల్లీలోని మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (ఎంసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వైదులందరూ ఒకే గొడుగు కిందకు రానున్నారు. ఇప్పటివరకు ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు అక్కడే వైద్యులుగా రిజిస్ట్రేషన్ అయ్యేవారు. ఇలా ఒక రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినవారికి కేటాయించిన నెంబర్ .. మరో రాష్ట్రంలో ఇంకొకరికి ఉంటోంది. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంసిఐ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలు గురువారం వెలువడ్డాయి.
దేశంలో ఉన్న వైద్యులందరికీ ఆధార్ నెంబర్ తరహాలో యునిక్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ (యుపిఆర్ఎన్) ఇవ్వాలని మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (ఎంసిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వైదులందరూ ఒకే గొడుగు కిందకు రానున్నారు. ఇప్పటివరకు ఆయా రాష్ట్రాల్లో వైద్య విద్యను అభ్యసించిన వారు అక్కడే వైద్యులుగా రిజిస్ట్రేషన్ అయ్యేవారు. ఇలా ఒక రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివినవారికి కేటాయించిన నెంబర్ .. మరో రాష్ట్రంలో ఇంకొకరికి ఉంటోంది. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెడికల్ కౌల్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.