మనిషి శరీరంలో అవసరమైన వివిధ రకాల పోషకాల్లో ముఖ్యమైంది నయాసిన్ లేదా విటమిన్ బి3. శరీర నిర్మాణం, ఎదుగుదలకు ఇది చాలా అవసరం. దీనినే నయాసినా్ లేదా నయసినమైడ్ అంటారు. నికోటినిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. విటమిన్ బి3 లోపముంటే డెర్మటైటిస్, డిమెన్షియా, డయేరియా వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అందుకే ఏయే ఆహార పదార్ధాలు తీసుకోవాలో తెలుసుకుందాం.
How To Get Rid Of Diarrhea: డయేరియా తరచుగా మలం విసర్జించే సమస్య. ఇది కడుపు ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇది గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఫలితం కావచ్చు. అయితే ఈ సమస్య ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉండాలి అనేది తెలుసుకుందాం.
Stomache Infection: వర్షాకాలంలో అన్నీ సమస్యలే. ప్రధానంగా అనారోగ్య సమస్యలు అధికమౌతాయి. అందులో ప్రధానమైంది కడుపులో ఇన్ఫెక్షన్. కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటే..ఆ సంకేతాలతో తెలిసిపోతుంది..
Loose Motion: భారత్‌లో అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలు దాటాయి. వేడిగాలులు, మండుతున్న ఎండలు కారణంగా సాధారణ ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ వాతావరణం కారణంగా చాలా మంది హీట్‌స్ట్రోక్(Heatstroke)కు గురవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.