Diabetes Do Not Eat Foods: డయాబెటిస్తో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Tzield For Type 1 Diabetes: టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్నవారికి అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. Tzield అనే ఔషధాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఔషధానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Yoga For Diabetes Control: ఇన్సులిన్ లోపం చాలా మందిలో మధుమేహం తీవ్ర తరమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Bitter Gourd For Diabetes: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించి ఈ రసాన్ని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.
Fox Nut For Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Diabetes Control Diet: ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింద పేర్కొన్న పదార్థాలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Curry Leaves For Diabetes: తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఆరోగ్య నిపుణులు సూచించిన పలు రకాల టీలను తాగాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి టీని తాగితే మధుమేహానికి చెక్ పెట్టొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Diabetes Control With Salad in 7 Days: ప్రతి రోజూ ఆహారంలో ఈ సలాడ్‌ను తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా మధుమేహం కూడా సులభంగా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Radish For Diabetes And Blood Pressure: మధుమేహం, అధిక రక్త పోటు సమస్యలతో బాధపడుతున్నవారు..తప్పకుండా ముల్లంగిని దుంపలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ దుంపలో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. వీటిని తీసుకుంటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
Dry Fruits For Diabetic Patients: మధుమేహంతో బాధపడేవారు వేయించి డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగ పోవచ్చు. కాబట్టి దీనికి బదులుగా నెయ్యిలో వేయించి తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Diabetes Control In 10 Days: చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మెంతికూరను క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
Navratri Healthy Food For Diabetes: నవరాత్రి ఉపవాస సమయంలో అమ్మవారికి వివిధ రకాల ఆహారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా దుర్గాదేవికి పూజలో భాగంగా పండ్లు, పాలతో చేసిన ఆహారాలను ఎక్కువగా అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇలా నైవేద్యాల్లో భాగంగా అమ్మవారికి ఇష్టమైన సబుదానా ఖీర్‌ను ఎక్కువగా భక్తలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.