D Gukesh Among Four Athletes To Get Khel Ratna Awards: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న క్రీడా పురస్కారాలను ప్రకటించగా.. యువ సంచలనం ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్‌తోపాటు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, షూటర్ మను భాకర్‌కు అవార్డులు లభించాయి. తెలంగాణ, ఏపీకి చెందిన క్రీడాకారులకు అర్జున అవార్డులు లభించాయి.
Manu Bhaker And D Gukesh Among Four Athletes To Get Khel Ratna Award: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఖేల్ రత్న క్రీడా పురస్కారాలను ప్రకటించింది. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న 2024 అవార్డుల జాబితాను విడుదల చేసింది. మొత్తం నలుగురికి అవార్డులు ఇవ్వగా యువ సంచలనం ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్‌తోపాటు హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, షూటర్ మను భాకర్‌కు అవార్డులు లభించాయి.
D. Gukesh Prize Money: 18 ఏళ్ల వయస్సులోనే ప్రపంచ చెప్ ఛాంపియన్ గా నిలిచాడు గ్రాండ్ మాస్టర్ డి. గుకేష్. అతను సాధించిన ఈ విజయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. రాష్ట్రపతి నుంచి సామాన్య ప్రజలకు వరకు గుకేవ్ విజయాన్ని అభినందిస్తున్నారు. సింగపూర్ లో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో 14వ రౌండ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ ను ఓడించి గుకేశ్ ఈ టైటిల్ ను అందుకున్నాడు. అతి పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా టైటిల్‌ను సాధించాడు. ఈ విజయం తర్వాత గుకేష్ ఎంత ప్రైజ్ మనీ అందుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.