New Year 2025 Free Cab And Bike Taxi Service In Hyderabad: కొత్త సంవత్సర వేడుకలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 2025కు ఆనందోత్సాహాల మధ్య స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పార్టీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారికి శుభవార్త. పార్టీ ముగిసిన తర్వాత ఉచితంగా రవాణా సదుపాయం కల్పించేందుకు కొందరు ముందుకు వచ్చారు.
Two Software Engineers Died In Gachibowli: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సైబరాబాద్ పరిధిలోని గచ్చిబౌలిలో పట్టపగలు బైక్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. స్పాట్లోనే వారిద్దరూ మృతిచెందడంతో అక్కడ పరిస్థితి భయానకంగా మారింది.
Transgenders Arrest: తెలంగాణలో హిజ్రాల అరాచకాలు మితీమీరాయి. ఎక్కడ ఏ ఫంక్షన్ జరిగినా.. అక్కడ వాలిపోయి.. వారిని నానారకాలుగా హింసించి వారివద్ద నుంచి డబ్బులు తీసుకోవడం వీరికి అలవాటుగా మారిపోయింది. అయితే.. తాజాగా హైదరాబాద్ పరిధిలో ని సైబరాబాద్ లో 11 మంది హిజ్రాలను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
T Square New Landmark In Hyderabad: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ను తలదన్నేలా తెలంగాణలో టీ స్క్వేర్ ఏర్పాటుకానుండగా దీనికి సంబంధించిన డిజైన్లను ప్రభుత్వం పరిశీలించింది.
Sai Dharam Tej road accident case: మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ కేసు మరో తెర పైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
Cyberabad CP VC Sajjanar transferred: హైదరాబాద్: ప్రస్తుతం సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా సేవలు అందిస్తున్న వీసీ సజ్జనార్‌ను తెలంగాణ సర్కారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా (TSRTC MD) నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్వర్వులు జారీ చేశారు.
ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా కొందరు వాహనదారులు వారికి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తుంటారు. అందులోనూ హైదరాబాద్‌లో ఇటీవల దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి (Durgam Cheruvu Cable Bridge) ప్రారంభించారు.
పరువు హత్యకు గురైన హేమంత్ మర్డర్ కేసులో ( Hemanth murder case ) అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డిలను 6 రోజుల పాటు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు నుండి పోలీసులకు అనుమతి లభించింది. హేమంత్ హత్య కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్ట్ చేసిన గచ్చిబౌలి పోలీసులు పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.