E-Commerce sales, Amid Omicron fear Online Sales: కోవిడ్ థర్డ్ వేవ్, ఒమిక్రాన్ భయంతో ఆన్లైన్లో పెరిగిన అమ్మకాలు. ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లలో అమ్మకాల జోరు మొదలైంది. గత వారంలో 15 శాతం దాకా ఈ-కామర్స్ ప్లాట్‌ఫాట్స్‌లలో అమ్మకాలు పెరిగాయి.
TS News: రాష్ట్రంలో కరోనా మూడో దశ ప్రారంభమైందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస రావు అన్నారు. వచ్చే నాలుగు వారాలు కీలకమని..ఫిబ్రవరి నెల మధ్యలో కరోనా కేసులు మళ్లీ తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
Covid Third Wave - rivers become dumping ground for dead : ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ మొదలైంది. కోవిడ్ థర్డ్ వేవ్‌తో డెత్స్ పెరిగితే సెకెండ్ వేవ్ నాటి పరిస్థితులు తలెత్తుతాయోమోనని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Lav Agarwal about Corona second wave: న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేగని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెచ్చరించారు. దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఇప్పుడప్పుడే అంతం అయ్యేలా లేదన్న లవ్ అగర్వాల్.. కరోనా సెకండ్ వేవ్ (COVID second wave) ఇంకా పూర్తిగా పోలేదని స్పష్టంచేశారు.
Theatres reopening ahead of Corona third wave: అమరావతి: ఏపీలో థియేటర్లలో సినిమా చూడాలని ఎదురుచూస్తున్న ఆడియెన్స్‌కి, థియేటర్లలో మాత్రమే తమ సినిమాను విడుదల చేద్దామని వేచిచూస్తున్న సినిమా వాళ్లకు సర్కారు గుడ్ న్యూస్ (Good news) చెప్పింది. ఈనెల 30 నుంచి ఏపీలో సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది.
Delta virus transmits through air: హైదరాబాద్: డెల్టా వైరస్ వేరియంట్ గాలి ద్వారా సోకుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. కరోనా వైరస్ ముప్పు ఇంకా తగ్గలేదన్న ఆయన.. డెల్టా వెరియంట్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు జనం తప్పనిసరిగా మాస్క్ ధరించాలని (Wearing mask) సూచించారు.
Theatres in Telangana: థియేటర్లలో సినిమా చూసే ఆనందం, ఆ ఫీల్‌గుడ్ ఎక్స్‌పీరియెన్స్ మిస్ అవుతున్నాం అనుకునే వారికి తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 23 నుంచి రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం థియేటర్ల యజమానులకు అనుమతించింది. ఇది ఆడియెన్స్‌కే కాదు.. సినిమా వాళ్లకు, థియేటర్ల యాజమాన్యాలకు కూడా పెద్ద గుడ్ న్యూసే.
PM Modi warning ahead of COVID third wave: న్యూ ఢిల్లీ: త్వరలోనే కరోనావైరస్ థర్డ్ వేవ్ రానుందనే అంచనాలు వెలువడుతున్న ప్రస్తుత తరుణంలోనే హిల్ స్టేషన్లలో పర్యటించేందుకు వస్తున్న వందల, వేల మంది పర్యాటకులు కొవిడ్-19 మార్గదర్శకాలు (COVID-19 guidelines) అనుసరించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
Zika Virus cases reported in Kerala ahead of third wave: తిరువనంతపురం: కరోనావైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకముందే కేరళలో తొలిసారిగా జికా వైరస్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. వచ్చే నెలలో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని ఇబ్బంది పెట్టనుందనే అంచనాల మధ్యే దోమ కాటు ద్వారా వ్యాపించే జికా వైరస్ కేసులు గుర్తించడం కేరళ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
Corona third wave likely to hit India next month: న్యూ ఢిల్లీ: కోవిడ్ థర్డ్ వేవ్ ఆగస్టులో దేశాన్ని తాకే అవకాశం ఉందని, సెప్టెంబర్‌లో ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుందని ఎస్బిఐ రీసెర్చ్ (SBI Research Report) సోమవారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది. 'కోవిడ్ -19: రేస్ టు ఫినిషింగ్ లైన్' అనే పేరుతో వెల్లడైన నివేదికలో భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ (Corona second wave) గురించి ప్రస్తావించింది.
Delta Plus variant of Covid-19: కొత్త వేరియంట్స్ డెల్టా మరియు డెల్టా ప్లస్ కోవిడ్19 వేరియంట్ గురించి శాస్త్రీయ వివరాలు లేనప్పటికీ అది వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిర్ధారణకు రావడం మంచిది కాదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.