Blood Thinner Medicines: కోవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి నిరంతరం పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ నియంత్రణకై అనునిత్యం కొత్త మార్గాల అణ్వేషణ జరుగుతోంది. ఈ క్రమంలో కొత్త విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.
Remdesivir Injection prices: దేశవ్యాప్తంగా ఓ వైపు కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు చికిత్సలో కీలకమైన రెమ్డెసివర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో రెమ్డెసివిర్ తాజా ధరలు ఇలా ఉన్నాయి..
COVID-19 treatment: అమరావతి: కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏపీస్ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ( APS RTC staff ) కరోనా భయం వెంటాడుతోంది. కరోనా సోకితే తమ పరిస్థితేంటని ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తోన్న నేపథ్యంలో.. వారికి ఏపీ సర్కార్ ( AP govt ) అండగా నిలిచింది.
Coronavirus treatment: విజయవాడ: కరోనావైరస్ చికిత్సకు ఏపీ సర్కార్ ఫీజును నిర్ధారించింది. ఈ మేరకు తాజాగా ఏపీ సర్కార్ ( AP govt ) నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై ( COVID-19 treatment fee) స్పష్టతను ఇస్తూ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.
Telangana govt | హైదరాబాద్: కరోనావైరస్ పరీక్షల విషయంలో ఐసిఎంఆర్ మార్గదర్శకాలతో పాటు ( ICMR guidelines ) కోర్టు ఆదేశాలు అమలు చేయడంలేదని హై కోర్టు తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇకనైనా పరిస్థితిలో మార్పు రాకుంటే.. అందుకు బాధ్యులైన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు ( High court) హెచ్చరించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.