China Puts City On Lockdown: చైనాలో మళ్లీ కరోనా (Covid Cases In China) కల్లోలం మొదలైంది. ఓ వృద్ధ జంట కారణంగా పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వైరస్ స్పైక్ కేసులు (Covid Spike In China) అధికంగా నమోదవుతున్న కారణంగా లాన్జౌ (China Puts Lanzhou On Lockdown) అనే నగరంలో అధికారులు లాక్డౌన్ విధించారు.
COVID-19 Dos And Donts | కరోనా వ్యాక్సిన్లు సైతం 18 ఏళ్లు పైబడిన అందరికీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆందోళన చెందకుండా ఏమేం పాటించాలి, ఏ విషయాల జోలికి వెళ్లకూడదన్న వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
కరోనా వైరస్ ప్రపంచాన్నివణికిస్తోంది. రోజురోజుకూ కొత్త కొత్త కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. తాజాగా నోటిపూత ఉన్నా సరే...కరోనా వైరస్ కాదని చెప్పలేమంటున్నారు వైద్య నిపుణులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.