Bad Cooking Oil for Health: మనం సాధారణంగా ఏ కూర, పప్పు చేసినా వంటనూనె వాడతాం. ఇది లేనిదే ఏ పనికాదు. మన ఇళ్లలో సన్ ఫ్లవర్, పల్లీ, నువ్వులనూనె వంటివి వంటలకు ఉపయోగిస్తాం. అయితే, మీరు కచ్చితంగా దూరం పెట్టాల్సిన కొన్ని రకాల నూనెలు ఉన్నాయి.
ప్రపంచంలో అధికంగా ఆయిల్ ఫుడ్ తినే దేశం ఏది అంటే.. అది మన దేశమే. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వలన రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోయి.. ఇతరేతర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయిల్ గురించి ఇక్కడ తెలుపబడ్డాయి.
Cooking Oil: దేశంలో వంట నూనెలు మరింత తగ్గనున్నాయా..? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? అంతర్జాతీయంగా ఎలాంటి ధరలు ఉన్నాయి..? సుంకాలపై రాయితీ ఎలా ఉంది..?
Cooking Oil: వంట రూమ్‌ల్లో భగ భగమండిన ఆయిల్ ధరలు క్రమేపి దిగి వస్తున్నాయి. గత నెల వంట నూనెల ధరలు రూ.10 మేర తగ్గాయి. తాజాగా సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
Reheating Cooking Oil: ప్రస్తుతం భారతీయులు ఆయిల్ ఫుడ్స్ తినడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇంట్లో లేదా బయట చాలా మంది నూనెలో వేయించిన వాటిని తినడానికి లైక్ చేస్తున్నాయని చాలా నివేదికలు తెల్చి చెప్పాయి. వీటిలో సమోసాలు, పూరీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చోలే భతురే, కచోరీలు, స్ప్రింగ్ రోల్స్, టిక్కీలు వంటివి ఎక్కువగా తింటున్నారని పేర్కొన్నాయి.
Cooking Oils Rates: దేశంలో నిత్యావసర ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన వంట నూనెలు ధరలు..ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా సదరు ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Indonesia Oil Ban: ప్రపంచవ్యాప్తంగా వంటనూనెల ధరలు మరోసారి భగ్గుమనే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు మరింత పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద పామ్ఆయిల్ ఎగుమతిదారు అయిన ఇండొనేషియా తీసుకున్న షాకింగ్ నిర్ణయం వంటనూనెల మార్కెట్ ను తీవ్రంగా ప్రభావితంచేయనుంది.
Edible oil prices decline coming months: వంట నూనెల ధరలు మరింత దిగొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశీయంగా నూనె గింజల పంట ఉత్పత్తి పెరగటం సహా అంతర్జాతీయంగా ధరల్లో తగ్గుదలే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.