BRS MLA Durgam Chinnaiah: దళితులు, తన జాతి ( నేతకాని ) పేదల భూమిని బినామీల పేరుతో పట్టా మార్పు చేయించుకొని కబ్జా చేసిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నయ్య ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
Dasara Movie Controversy: దసరా మూవీ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో కొన్ని దృశ్యాలు అంగన్వాడి టీచర్ల మనోభావాలను కించపరిచేవిగా ఉన్నాయని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అంగన్వాడిలు ఆందోళనకు దిగారు.
HCU Controversy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకెక్కింది. వర్శిటీలో బీబీసీ మోడీ డాక్యుమెంటరీని కొన్ని విద్యార్థి సంఘాలు ప్రదర్శించాయి.
Manchiryala DEO Audio Call Leaked: మంచిర్యాల జిల్లా డీఈఓ వెంకటేశ్వర్లు బూతు పురాణానికి సంబంధించిన ఆడియో కాల్ లీకైంది. టీచర్స్ యూనియన్ నాయకుడిపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న డిఈఓ వెంకటేశ్వర్లు తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
Vishwak Sen Ban: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ పై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన టీవీ డిబేట్ లో మహిళా యాంకర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణంగా తెలుస్తోంది. హీరో విశ్వక్ సేన్ పై చర్యలు తీసుకోవడం సహా సినీ ఇండస్ట్రీని నుంచి బ్యాన్ చేసే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
KTR CONTROVERSY SPEECHES: ఇటీవల కాలంలో కేటీఆర్ చేస్తున్న ప్రసంగాలు వివాదాస్పదమవుతుండటం టీఆర్ఎస్ నేతలను పరేషాన్ చేస్తోంది. కేటీఆర్ ఎందుకిలా మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే కేటీఆర్ మాటల వెనుక రాజకీయ వ్యూహం ఉందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి.
దట్టి ధరించి ఆలయాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్ పై పలువురు హిందుత్వవాదులు తప్పు పడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీశారంటూ పలువురు ఆహారం వ్యక్తం చేస్తున్నారు.
Shweta Tiwari: ఖత్రోంకి ఖీలాడిలో దుమ్ము రేపిన బుల్లితెర నటి శ్వేతా తివారి. వయసు నాలుగు పదులు దాటినా ఎక్కడా తగ్గని అందం. దేవుడి విషయంలో నోరుజారి వివాదాస్పదమవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.
BJP MLA Raja Singh: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. వెంటనే దేవి.. హిందూవులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Communal Symbol controversy in Jai Bhim movie: సూర్య హీరోగా నటించిన జై భీమ్ మూవీపై మరో వివాదం రాజుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న జై భీమ్ మూవీ వివాదాలతోనూ అంతే సమానంగా లైమ్‌లైట్‌లో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.