Delhi Congress releases 3rd list: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 16 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో మాజీ ఎంపీ కృష్ణతీరథ్ పేరు కూడా ఉంది. మూడో జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో చూద్దాం.
Revanth Reddy Class: లోక్సభ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్న సమయంలో రేవంత్ రెడ్డిపై పార్టీ అధిష్టానం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత అజెండా లేకుండా ఎన్నికల్లో అందరి సమన్వయంతో పని చేయాలని పార్టీ దూతలు సూచించారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచార శైలిపై మాట్లాడుతున్న సమయంలో రేవంత్ రెడ్డిని నిలువరించి.. అందరినీ కలుపుకోవాలని సూచించారు.
Congress Candidates: అధికార కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది. కీలకమైన నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ జాబితా విడుదల చేసింది. ఆ స్థానాల్లో పోటీ ఎవరంటే...?
ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధుల తొలి జాబితాను సిద్ధం చేసింది. ప్రముఖ మీడియా కథనం మొత్తం 119 నియోజకవర్గాలకుగాను 34 నియోజకవర్గాలకు పేర్లను ఎంపిక చేసింది. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే ఉన్నారు. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తొలి జాబితాలో 34 అభ్యర్ధుల పేర్లు మాత్రమే ఖరారు చేసింది. మహాకూటమితో సీట్ల సర్దుబాటు అనంతరం తుది జాబితా సిద్ధం చేయనుంది
కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా :
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.