Tea And Cigarette Side Effects: చాలా మంది యువత టీ, సిగరెట్ కలిపి తీసుకుంటూ ఉంటారు. నిజాని ఇలా ప్రతి రోజు చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా వచ్చే వ్యాధులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips: శరీరంలోని అంగాల్లో అతి ముఖ్యమైంది లివర్. గుండె, కిడ్నీలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో లివర్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
Viral Video: Old Man Lighting multiple rockets using a cigarette. దీపావళి పండగ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఓ పెద్దాయన భయం లేకుండా టపాకాయలు కాల్చుతున్నాడు.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పడం వల్ల ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. సినిమాలు, సీరియల్స్‌లో సైతం ధూమపానం, మధ్యపానం ఆరోగ్యానికి హానికరం అని వార్నింగ్ ఇస్తున్నా ఈ అలవాటు పెరుగుతూనే ఉంది తప్ప, తగ్గడం లేదు.
ఏటా కోట్లకు కోట్లు సిగరెట్లు తాగిపడేస్తున్నారని ఓ స్వచ్చంద సంస్థ చెప్పిన లెక్క. అలా తాగి ఎక్కడికక్కడ పడేయడం వల్ల ప్రకృతికి హాని కలుగుతోందని, వీటిని రీసైక్లింగ్ చేయాలని ఇద్దరు స్నేహితులు రూబెన్ వాన్ డెర్, బాబ్ స్పైక్మన్ ఆలోచించారు. వారిద్దరూ ప్రకృతి ప్రేమికులు. అందుకే 'కాకి' ని ఈ ప్రాజెక్టుకు ఉపయోగిస్తున్నారు. కాకులను మచ్చిక చేసుకొని సిగరెట్ ముక్కల్ని ఏరేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.