ED investigating Chikoti Praveen: క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ మరోసారి ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ప్రవీణ్‌ను ఈడీ అధికారులు విచారించారు. క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రవీణ్ ను అధికారులు ప్రశ్నించి, సినీ రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపై ఆరా తీశారు.
Chikoti Praveen: ఎన్ ఫోర్స్ మెంట్ దాడులతో వెలుగులోనికి వచ్చిన క్యాసినో వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది. రాజకీయాలను షేక్ చేస్తోంది. క్యాసినో పిన్ గా భావిస్తున్న చీకోటి ప్రవీణ్ , మాధవరెడ్డిల విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయని తెలుస్తోంది.
ED on Casino: తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో వ్యవహారం సంచలనంగా మారింది. గత వారం రోజుల నుంచి హైదరాబాద్‌లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తాజాగా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Chikoti Praveen Farmhouse: క్యాసిన్ దందా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చికోటి ప్రవీణ్ ఫాంహౌస్ మినీ జూపార్క్‌ను తలపించేలా ఉంది. హైదరాబాద్ శివారులోని అతని ఫాంహౌస్‌లో అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
Balineni On Casino: తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్న చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఏపీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, సీఎం జగన్ దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డికి చీకోటి ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.
Casino Chikoti Praveen: కాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి.
ED Raids Casino : ప్రవీణ్ ల్యాప్‌టాప్‌లో అతనితో సంబంధాలు ఉన్న సినీ సెలబ్రిటీలు, వ్యాపార, రాజకీయ ప్రముఖుల వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. అతని ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు చికోటి లింకులన్నీ గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
ED RAIDS: కాసినో వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల సోదాలు హైదరాబాద్ లో సంచలనంగా మారాయి. చీకోటి ప్రవీణ్ తో పాటు మాధవరెడ్డి నివాసాల్లో బుధవారం ఉదయం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు సోదాలు జరిగాయి. మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు జరిగాయి. తనిఖీల్లో అనేక అక్రమ లావాదేవీలు గుర్తించారు ఈడీ అధికారులు. కొంతమంది ప్రముఖుల డబ్బులను హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లు గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో దందా వ్యవహారం సంచలనం రేపుతోంది. చికోటి ప్రవీణ్,మాధవరెడ్డి అనే వ్యక్తులు ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విదేశాల్లో క్యాసినోలు నిర్వహిస్తున్న ప్రవీణ్.. మనీలాండరింగ్‌కి పాల్పడ్డాడనే ఆరోపణలతో తాజాగా ఈడీ అతని ఇంట్లో సోదాలు నిర్వహించింది.
Minister Malla Reddy: ఈడీ సోదాల్లో నిందితుడు మాధవరెడ్డి కారుపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పేరుతో ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. ఇదీ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. మంత్రి మల్లారెడ్డి అండతోనే మాధవరెడ్డి చీకటి దందాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి
ED Raids Casino Dealers: ప్రవీణ్, మాధవరెడ్డి విదేశాల్లో నిర్వహించిన క్యాసినోల్లో టాలీవుడ్, బాలీవుడ్‌లకు చెందిన పలువురు ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు పాల్గొన్నట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.