Dog guards abonded newborn baby girl: నిజానికి ఆ కుక్క శిశువుకు ఏమైనా హాని తలపెట్టిందేమోనని వారు ఆందోళన చెందారు. కానీ కాసేపటికి అర్థమైందేంటంటే... రాత్రి నుంచి ఆ కుక్కనే శిశువుకు కాపలాగా ఉందని గ్రహించారు.
Maharashtra encounter : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తుపాకుల మోతతో దద్దరిల్లింది. శనివారం తెల్లవారుజామున జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కూంబింగ్‌కి వెళ్లిన పోలీసులపై మొదట మావోలు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.
Encounter: తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు మరోసారి కాల్పులతో ప్రతిధ్వనించింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు అటవీప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ వివరాలిలా ఉన్నాయి.
వరుడికి కారు, బైక్ వంటివి బహుకరించటం మనం చూస్తుంటాం. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని మహాస్‌మండ్ జిల్లా జోగినగర్ గ్రామంలో 21 విషపూరిత పాములను బహుకరించటం అక్కడి ఆచారమట... అదేంటో చూద్దాం పదండి!
chicken: రాఖీ పండుగ రోజున భర్త చికెన్ తినడం చూసి...తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ సూరజ్‌పుర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే...
IED Recovered and Neutralized : ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సైతం మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. ఆ ప్రాంతంలో మరిన్ని చోట్ల ఒకేసారి కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కోబ్రా బెటాలియన్‌కు చెందిన భద్రతా సిబ్బంది ఆ భారీ ఐఈడీని నిర్వీర్యం చేశారు.
No Stock Of COVID-19 Vaccine | కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరూ కోవిడ్19 టీకాలు తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించడం తెలిసిందే. తాము మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించలేమని నాలుగు రాష్ట్రాలు ప్రకటించాయి.
Fire accident at Covid-19 hospital: రాయ్‌పూర్: చత్తీస్ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొవిడ్ 19 రోగులకు చికిత్స అందిస్తున్న రాజధాని ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు రోగులు అగ్నికి ఆహుతై సజీవ దహనమయ్యారు. ఫ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగా చెలరేగిన మంటలు ఆస్పత్రిలోని కొవిడ్-19 పేషెంట్స్ వార్డుకి వ్యాపించాయి.
Corona second wave: కరోనా సెకండ్ వేవ్. దేశవ్యాప్తంగా గజగజలాడిస్తోంది. తగ్గినట్టే తగ్గి..చుట్టేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులతో ఆందోళన పెరుగుతోంది. శ్మశానంలో స్థలం లేక..మార్చురీలో అవకాశం లేక మృత్యుఘోషతో ఘోర పరిస్థితులు తలెత్తుతున్నాయి.
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్ మేజర్ ఎన్కౌంటర్ ఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రకటించారు.
Red ants chutney : ప్రపంచంలో విభిన్న ప్రాంతాల్లో ఆహార అలవాట్లు వివిధ రకాలుగా ఉంటాయి. మరి చీమల్ని తినడం గురించి విన్నారా..ఆశ్యర్యంగా ఉందా. నిజమే..ఎర్రచీమలతో చట్నీ చేసుకుని ఇష్టంగా తింటారు.
దండకారణ్యంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఛత్తీస్‌గఢ్ సుక్మా (Sukma) జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై ఐఈడీ బాంబులతో ( IED blast ) విరుచుకుపడ్డారు. ఈ దాడిలో సీఆర్పీఎఫ్ (CRPF) కోబ్రాకి చెందిన ఒక అధికారి ప్రాణాలు కోల్పోగా.. ఎనిమిది మంది జవాన్లు గాయపడ్డారు
గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న చత్తీస్ ఘఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తుదిశ్వాస విడిచారు. రాయపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అజిత్ జోగి మరణ వార్తను
విశాఖపట్నం జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకైన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే పొరుగు రాష్ట్రమైన చత్తీస్‌ఘడ్‌లో ఇటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. రాయఘడ్‌లో ఓ పేపర్ మిల్లులో ట్యాంక్ క్లీన్ చేస్తుండగా అందులోంచి విష వాయువులు ( Raigarh gas leakage) వెలువడిన ఘటనలో ఏడుగురు సిబ్బంది ఆస్పత్రిపాలయ్యారు.
ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రం సువోమాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టులు చేసిన కాల్పుల్లో 17 జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, భద్రతా దళాలకు ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బల్లో
తెలంగాణకు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘఢ్ లో మావోయిస్టుల అలజడి మొదలయ్యింది. జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి) విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ గా మావోయిస్టుల చేత కిడ్నాప్ గావించబడ్డాడు. కాగా సుక్మా జిల్లాలోని అరగట్ట వద్ద కానిస్టేబుల్ సొంత గ్రామంలోనే కిడ్నాప్ కి గురయ్యాడని
ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ పోలీసులు.. పురోగతి సాధించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో నిత్యం కూంబింగ్ చేస్తున్న పోలీసులకు .. వారు పాతి పెట్టిన మందుపాతర లభ్యమైంది. ఐతే దీన్ని డిఫ్యూజ్ చేసేందుకు వారు ప్రయత్నించారు.
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ దగ్గరలోని అరన్ పూర్ ప్రాంతంలో ఈ రోజు జరిగిన నక్సల్స్ దాడిలో దూరదర్శన్ కెమెరామ్యాన్‌తో పాటు ఇద్దరూ సెక్యూరిటీ అధికారులు స్పాట్లో మరణించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.