Flight Bomb Threat: కేరళలోని కొచ్చి నుంచి ఇండిగో ఫ్లైట్ 171 మంది ప్రయాణికులతో తమిళనాడులోని చెన్నైకి శనివారం అర్థరాత్రి బయలుదేరింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అమెరికా, కేరళకు చెందిన ఇద్దరి ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది. ఓ ప్రయాణికుడు తన దగ్గర బాంబు ఉందని పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Rajinikanth Lose Control On Media News Viral: ఎప్పుడూ శాంతమూర్తిగా కనిపించే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక్కసారిగా కోపం తెచ్చుకున్నారు. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆ విషయాలు నన్ను అడగొద్దు' అంటూ అసహనం వ్యక్తం చేశారు.
Bullets Found in Actor Karunas Bag: చెన్నై ఎయిర్ పోర్టులో ఫెమస్ నటుడు కరుణాస్ తిరుచ్చికి వెళ్దామని వచ్చాడు. ఈ క్రమంలో ఎయిర్ పోర్టు సిబ్బంది ఆయన లగేజీనీ తనిఖీ చేశారు. పోలీసులు ఆ బ్యాగులో 40 వరకు బుల్లెట్లను గుర్తించారు. వెంటనే దీనిపై ఆరా తీశారు.
Michaung Cyclone: మిచౌంగ్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా చెన్నైలో విలయం కన్పిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో రోడ్లపై కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Thailand Rare Animals Smuggling: థాయ్‌లాండ్‌ను వస్తున్న ఓ ప్రయాణికుడి బ్యాగ్‌ను చెక్ చేయగా.. చెన్నై కస్టమ్ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆ బ్యాగ్ నిండా పాము పిల్లలు, అరుదైన జాతికి చెందిన చిన్న జంతువులు ఉండడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు. పూర్తి వివరాలు ఇలా..
Snakes Smuggling in Flight: ఒక మహిళా ప్రయాణికురాలి బ్యాగుల్లో పాములు, ఊసరవెల్లి బయటపడిన దృశ్యం విమానాశ్రయంలో కలకలంరేపింది. కౌలాలంపూర్ నుంచి శనివారం చెన్నైకి వచ్చిన ఒక మహిళ బ్యాగును చెక్ చేసిన కస్టమ్స్ అధికారులకు కళ్లు చెదిరిపోయే సీన్ కనిపించింది.
Gold smuggling in laptops, tabs and smartphones: కస్టమ్స్ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.19 కోట్లు ఉంటుందని ఎయిర్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. వారి వద్ద నుంచి మరో రూ. 48.6 లక్షల విలువైన ల్యాప్టాప్స్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లను (Laptops, tablets, smartphones) సైతం స్వాధీనం చేసుకున్నారు.
Gold Smuggling: దక్షిణాది విమానాశ్రయాలు అక్రమ బంగారం రవాణాకు వేదికలవుతున్నాయి. ఇప్పుడు తిరుచ్చి, చెన్నై విమానాశ్రయాల్లో పెద్దఎత్తున బంగారం పట్టుబడింది.
Gold Smuggling: ఆధునిక పరిజ్ఞానం ఎంతగా పెరుగుతున్నా సరే..గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం తగ్గడం లేదు. రాను రానూ కొత్త కొత్త ఐడియాలతో అధికారులకు చిక్కకుండా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు.
అక్రమంగా తరలించాలనే ఉద్దేశ్యముంటే...మార్గాలు చాలానే ఉంటాయి. కొరియర్ పార్శిల్ ద్వారా కూడా విదేశీ కరెన్సీ ( Foreign currency ) ను సరిహద్దులు దాటించవచ్చా...ప్రయత్నమైతే చేశారు కానీ పట్టుబడిపోయారు.
ఎంపీ కనిమొళికి చేదు అనుభవం ఎదురైంది. హిందీలో మాట్లాడనందుకు సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా అధికారి తనను ‘మీరు భారతీయులేనా?’ అని ప్రశ్నించారని మహిళా ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) తెలిపారు.
హిందీ జాతీయ భాష ( Hindi a national language ) . కానీ ఆ అధికారికి అదే ప్రామాణికంగా అన్పించింది. హిందీ రాదని తెలుసుకుని..భారతీయులేనా అని ప్రశ్నించింది. అది కూడా ఓ ఎంపీని పట్టుకుని. తనకెదురైన విచిత్ర అనుభవంపై ఆ ఎంపీ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.