CM Chandrababu Naidu Meets PM Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌కు భారీ కేటాయింపులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధానితో చంద్రబాబు కొన్ని నిమిషాల సేపు సమావేశమయ్యారు.
Chandrababu Naidu New Official House At Delhi: టీడీపీ అధినేత, ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో అధికారిక నివాసం ఇచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు బుధవారం ఆ ఇంటిలో గృహ ప్రవేశం చేశారు.
Chandrababu Naidu New Official Residence Opens At Delhi: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి జాతకాన్ని మరోసారి మార్చివేశాయి. ఎన్డీయేకు తక్కువ సీట్లు రావడంతో కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుకు విశేష ప్రాధాన్యం దక్కుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో చంద్రబాబుకు ప్రత్యేకంగా నివాసం ఏర్పాటుచేశారు.
Chandrababu Delhi Tour: ఏపీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. రేపో మాపో నోటిఫికేషన్ వెలువడనున్న తరుణంలో ప్రతిపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. బీజేపీతో పొత్తు విషయమై చర్చించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇవాళ మరోసారి ఢిల్లీ వెళనున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kesineni Nani:ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు షాకిచ్చారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఇందుకు సంబంధించిన విజువల్స్ వైరల్ గా మారాయి. కేశినేని నాని వ్యవహారం హాట్ హాట్ గా మారింది.
Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఒకే రోజు ఉంది. ఇద్దరికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో రాజకీయ బద్ద విరోధోలుగా ఉన్న సీఎం జగన్, చంద్రబాబు ఒకే వేదిక పంచుకుంటారని అంతా భావించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.