Chaitra Navratri 2023 Remedies: నవరాత్రి ముగియనుంది. ఈ క్రమంలో దుర్గాదేవి ఆశీర్వాదం పొందేందుకు జ్యోతిష్య పండితులు కొన్ని సూచనలు చేస్తున్నారు. చైత్ర నవరాత్రి ముగిసేనాటికి కొన్ని వస్తువుల్ని దానం చేయడం వల్ల దుర్గామాత ప్రసన్నురాలవుతుందని నమ్మకం.
These 4 Zodiac Signs will get Profit in business due to Durga Ashtami 2023. ఈసారి చైత్ర మహాష్టమి మార్చి 29న వస్తుంది. ఈ గొప్ప యాదృచ్చికం ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
Vikram Samvat 2080: ఇవాళ కొత్త సంవత్సరం మెుదలైంది. ఈరోజున కొన్ని ముఖ్యమైన గ్రహాల కలయిక, అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది.
Great Conjunction of Planets on Ugadi after 700 Years 2023: ఈరోజు నుంచి చైత్ర నవరాత్రులు మెుదలవుతున్నాయి. ఏడు శతాబ్దాల తర్వాత అరుదైన యాదృచ్ఛికం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Rahu Ketu Dosham Remedies on Ugadi 2023: హిందూమతంలో జ్యోతిష్యం ప్రకారం అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలున్నాయి. కుండలిలో రాహు కేతువులు దోషముంటే ఆ వ్యక్తికి నరకం ఎదురౌతుందంటారు. అయితే చైత్ర నవరాత్రి నాడు కొన్ని ఉపాయాలు పాటించడం ద్వారా ఈ పరిస్థితి నుంచి గట్టెక్కవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు.
Chaitra Navratri 2023: మార్చి 22 నుండి చైత్ర నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. అంతేకాకుండా నవరాత్రుల్లో గ్రహాల ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఇందులో మీ రాశి కూడా ఉందో ఇప్పుడు తెలుసుకోండి.
Rahu Ketu Dosha Nivarana Puja: హిందూ సంప్రదాయంలో చైత్ర నవరాత్రులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ చైత్ర నవరాత్రులు మార్చి 22న ప్రారంభమై మార్చి 30న ముగియనుండగా... నవరాత్రులలో దుర్గా మాతను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి. అంతేకాదు.. నవ గ్రహాలు శాంతించడంతో పాటు నవగ్రహాల వల్ల ఎదురయ్యే కష్టాలు కూడా తొలగిపోతాయి.
Chaitra Navratri 2023 Update: ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రి చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటూ ఉంటారు, హిందూ మత విశ్వాసాల ప్రకారం, నవరాత్రుల 9 రోజులు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు!
Chaitra Navratri 2023: మార్చి-ఏప్రిల్ నెలలో జరిగే పండుగనే చైత్ర నవరాత్రులు అంటారు. 2023 సంవత్సరంలో చైత్ర నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలుసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.