Cherlapally Railway station: హైదరబాద్ వాసులకు అతి తొందరలో మరో రైల్వే స్టేషన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 98 శాతం పనులు సైతం పూర్తయిపోయాయి. తాజాగా, దీనికి సంబంధించిన ఫోటోలను కేంద్ర మంత్రి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Secundrabad to goa Journey: తెలుగు స్టేట్స్ ల నుంచి గోవాట్రిప్ కు వెళ్లేవారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనుంది.
Kishan Reddy News: తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఎవరో తెలిసిపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన వల్లనే గవర్నర్, సీఎం మధ్య ఈ వివాదం చెలరేగిందని స్పష్టం చేశారు.
GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ అందర్నీ విస్మయపరుస్తోంది. ఓటింగ్ శాతం తగ్గడంపై బీజేపీ అధికారపార్టీపై విమర్శలు తీవ్రం చేసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పై విమర్శలు సంధించారు.
గ్రేటర్ ఎన్నికల వేళ కొత్త వివాదం రేగుతోంది. పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై దుమారం ప్రారంభమైంది. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు ( Union minister Kishan Reddy writes to CM KCR ). 202 నెంబర్ జాతీయ రహదారిపై అంబర్పేట క్రాస్ రోడ్ వద్ద నిర్మించతలపెట్టిన నాలుగు లైన్ల వంతెన నిర్మాణం పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిందిగా కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.