Process Of Plum Cake Making: క్రిస్మస్ అంటే గుర్తొచ్చేది కేకులు. డిసెంబర్‌ను క్రిస్మస్ మాసంగా పిలుస్తారు. ఈనెలలో క్రిస్మస్ సంబరాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఇంట్లోనే క్రిస్మస్ కోసం ప్లమ్ కేక్‌ను తయారుచేసుకుందాం. బయట నుంచి కొనకుండాగో ఇంట్లో రుచికరంగా ప్లమ్ కేక్ తయారుచేయడం ఇలా..
Jelly Cake Recipe: కేక్‌లు నచ్చని వారు ఉండరు. కేక్‌లో వివిధ రకాల, డిజైన్లు ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా గ్లాస్ కేక్ ని ట్రై చేశారా..? ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. ఎలా తయారు చేయాలి అనేది మనం తెలుసుకుందాం.
Guinnis World Record: భాగ్యనగరం మరో అద్భుతానికి వేదిక కాబోతుంది. ఎన్నో గిన్నిస్ రికార్డ్స్ కు వేదికగా నిలిచిన మహా నగరంలో మరో గిన్నిస్ రికార్డ్స్ కోసం రెడీ అవుతోంది. హైదరాబాద్ నగరానికి చెందిన హార్లీస్ ఇండియా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంగా శుక్రవారం ఓ అపురూప దృశ్యాన్ని ఆవిష్కరించబోతుంది.
Virat Kohli says I would have liked to cut cake. నవంబర్ 13న జరిగే ఫైనల్లో భారత్ టీ20 ప్రపంచకప్ 2022 గెలిస్తే పెద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటా అని విరాట్ కోహ్లీ చెప్పాడు.
Bride, Groom pranked with fake wedding cake : అతిథులతో పాటు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు కేక్ కోసమే వెయిటింగ్ చేస్తూ నిలబడ్డారు. హోటల్ సిబ్బంది మొత్తానికి కేక్ రెడీ చేసి తీసుకొస్తుండగా జారి కింద పడింది. పెళ్లికొడుకు, పెళ్లి కూతురితో పాటు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఏంట్రా బాబు.. అంత పెద్ద కేక్ ఆర్డర్ ఇస్తే ఇలా చేశారని ఆశ్చర్యపోయారు. పాపం వధూవరులు కిందపడ్డ కేక్ వంక దీనంగా చూస్తూ ఉండిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.