Petrol Price Latest Updates On 23 February 2021:సామాన్యులకు పెట్రో ధరల మోత మోగుతుంది. ఫిబ్రవరి నెలలో 15వ సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. సామాన్యుడి జేబులు గుల్ల అవుతున్నాయి.
Petrol Price Today In Hyderabad 19 February 2021: వరుసగా 11వ రోజు ఇంధన ధరలు పెరిగాయి. తాజాగా ఫిబ్రవరి 19 (శుక్రవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 31 పైసలు, డీజిల్ ధర 33 పెసలు చొప్పున పెరిగింది.
కోటీశ్వరులు కావడం ఎలా అనే ప్రశ్నలు నిత్యం మార్కెట్ విశ్లేషకులు, వ్యాపారవేత్తలను అడుగుతుంటారు. అయితే పన్ను మరియు పెట్టుబడి నిపుణులు దీనికి పెట్టుబడి పెట్టాలని సమాధానాలు ఇస్తుంటారు.
Petrol Price Today In Hyderabad On January 18, 2021 Updates: భారత్లో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ మొదలైన సమయం నుంచి వాహనదారుల జేబులు గుల్లవుతున్నాయి. తాజాగా జనవరి 18 (సోమవారం) నాడు లీటర్ పెట్రోల్ ధర 25 పైసలు, డీజిల్ ధర సైతం 25 పైసలు చొప్పున పెరిగింది.
ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల అవసరం ఎంతైనా ఉంది. పెరుగుతున్న ఖర్చులు, అవసరమైన సమయంలో చేతికి అందుబాటులో నగదు లేకపోవడం లాంటి కారణాలతో మీరు కూడా క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని భావించవచ్చు. అయితే తొలిసారి క్రెడిట్ కార్డు పొందడం మాత్రం కొంచెం కష్టమైన పని. క్రెడిట్ కార్డ్ అంటే కొందరికి అపోహలు ఉంటాయి. దీనికి కారణంగా, క్రెడిట్ కార్డ్ వాడకం తెలియని వారు వీరికి చెప్పే విషయాలు. అందుకే తొలిసారి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకునే వారికి కొన్ని విలువైన సలహాలు, సూచనలు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం.
YES Bank Credit Card New Features | ఈ కొత్త ఫీచర్ వల్ల యస్ బ్యాంక్ వినియోగదారులు తమ సంతోషాన్ని నలుగురితో షేర్ చేయడంతో పాటు క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ ను కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చు.
Diesel Costlier Than Petrol Price | ధర ఎప్పుడూ పెట్రోల్ ధర కంటే తక్కువగా ఉంటుందని మనందరికీ ఒక అంచనా ఉండేది. కానీ ఆ అంచనానే ఇప్పుడు తలకిందులైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో డీజిల్ ధర పెట్రోల్ ధరను అధిగమించడం భారత మార్కెట్లో ఇదే మొదటిసారి.
ఎల్పీజీ సబ్సిడీ ధరలను కేంద్ర ప్రభుత్వం రెట్టింపు చేసి సామాన్యులకు భారీ ఊరట కల్పించింది. ఇప్పటివరకూ ఉన్న సబ్సిడీ ధర రూ.153.86 కాగా దాన్ని దాదాపు రెట్టింపు చేస్తూ రూ.291.48 పెంచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.