Mercury transit: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి మారుతుంటాడు. హిందూ పంచాంగం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వివిధ గ్రహాల రాశి పరివర్తనం కొన్ని రాశులకు దశ మార్చేస్తుంది.
Budh Gochar 2023: బుధుడి గోచారంతో 12 రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కొన్ని రాశులకు బుధ గోచారం శుభ సూచకంగా ఉంటే..ఇంకొన్ని గ్రహాలకు అశుభంగా మారుతుంది. ఈ గోచారంతో ఫిబ్రవరి 7 నుంచి 22 వరకూ ఏ రాశుల జీవితంలో ఇబ్బందులు ఎదురౌతాయో తెలుసుకుందాం..
Budh gochar 2023: గ్రహాల గోచారం కొన్ని రాశులపై అత్యంత శుభ సూచకంగా ఉంటుంది. కొన్ని రాశులను సమస్యల్లో పడేస్తుంది. బుధ గోచారంతో ఏ 5 రాశులకు అత్యంత లాభదాయకంగా ఉండనుందో చూద్దాం..
Budh Gochar 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాలకు రాజకుమారుడిగా పిలుస్తారు. బుధుడిని బుద్ధి, సంచారం, నిర్ణయ సామర్ధ్యం, తర్కం, గణితానికి కారకుడిగా భావిస్తారు. 12 రోజుల తరువాత ఈ రాశులవారికి అంతులేని డబ్బు లభిస్తుంది. మీ వ్యాపారం ఆకాశపుటంచుల్ని చేరనుంది.
Mercury Remedies: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల బలం, బలహీనత అనేది మీ జాతకంపై ప్రభావం చూపిస్తుంది. కుండలిలో గ్రహం బలంగా ఉంటే అంతా శుభమే జరుగుతుంది. ఒకవేళ బలహీనంగా ఉంటే..కొన్ని ఉపాయాల ద్వారా పవర్ఫుల్గా మార్చవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు.
Mercury Transit 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధుడిని గ్రహాల రాజకుమారుడిగా పిలుస్తారు. నవంబర్ 14 అంటే ఇవాళ బుధుడు వృళ్చికరాశిలో ప్రవేశిస్తున్నాడు. బుధుడి రాశి పరివర్తనం ప్రభావం ఈ రాశులకు శుభంగా మారనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.