Most Powerful Jio LYF 5G Smartphone At @5,999 : భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు రిలయన్స్ జియో అతి త్వరలోనే గుడ్ న్యూస్ తెలపబోతోంది. ప్రీమియం ఫీచర్స్‌తో Jio LYF 5G పేరుతో అద్భుతమైన మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ కొత్త సంవత్సరంలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ మార్కెట్లోకి విడుదలైతే.. స్మార్ట్‌ఫోన్స్ పరంగా మార్కెట్లో ఓ విప్లవాత్మక విప్లవం సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
OPPO K10 Smart Phone: స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు శుభవార్త. ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ ఫోన్లపై బంఫర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. బ్రాండెడ్ ఫోన్లు కూడా చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.
Vivo Y33T Smartphone : ప్రముఖ ఈకామర్స్ సైట్ అమెజాన్‌లో వివో వై33టీ స్మార్ట్ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ద్వారా అతి చౌక ధరకే వివో వై33టీ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.
Realme 9 Pro 5G Smartphone: రియల్మీ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్స్ సద్వినియోగం చేసుకుంటే డెడ్ చీప్ ధరకే బెస్ట్ స్మార్ట్ ఫోన్‌ని సొంతం చేసుకోవచ్చు.
Moto G62 5G Smartphone: మోటరోలా నుంచి కొత్తగా లాంచ్ అయిన మోటో G62 5G స్మార్ట్ ఫోన్‌పై లాంచింగ్ ఆఫర్ కింద ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు అందుబాటులో ఉంది.
Budget smartphones: మంచి ఫీచర్లు.. భారీ కెమెరాతో తక్కువ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే రూ.10 వేలలోపు మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు, వాటి ఫీచర్ల వివరాలు మీకోసం.
Cheap and best smartphones for online classes: స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవి తయారు చేస్తోన్న కంపెనీల మధ్య అధిక పోటీ వాతావరణం సైతం అంతే స్థాయిలో పెరుగుతోంది. దీంతో పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ కూడా తక్కువ ధరలో లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ (Low budget smartphones) అందిస్తూ యూజర్స్‌కి మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.