KTR Palabhishekam To Telangana Talli: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రికేటీఆర్ తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేపట్టారు.
KTR Flag Hoist: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ భవన్ ఆవరణలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి జెండావిష్కరణ చేశారు.
KTR Perform Palabhishekam To Telangana Talli Statue: రాజీవ్ గాంధీ విగ్రహం తప్పక తొలగిస్తామని.. తమను ఎవరూ ఆపలేరని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. గణేశ్ నిమజ్జనం సాక్షిగా రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
Harish Rao Allges Revanth Reddy Govt Fails In Govt Jobs: తెలంగాణ గ్రూపు పరీక్షల నిర్వహణలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. నిరుద్యోగులకు మద్దతుగా తాము ఉంటామని ప్రకటించారు. గ్రూపు పరీక్షల విషయంలో రేవంత్ ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు.
Brs Party: జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒంటరి అవుతోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. తనతో కలిసివచ్చే పార్టీలతో కలిపి... ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పాలని ప్లాన్ చేశారు బీఆర్ఎస్ అధినేత.
BRS Party: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నాగ్‌పూర్‌లో ఈ రోజు ప్రారంభించారు. పార్టీ ఆఫస్ ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
Delhi to Hyderabad flight ticket Charges: ప్రారంభోత్సవ కార్యక్రమాలు పూర్తయ్యాకా హైదరాబాద్ కి తిరిగి వద్దామని అనుకుంటున్న తరుణంలో విమానయాన సంస్థలు వారికి ఊహించని షాక్ ఇచ్చాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లైట్స్ కి టికెట్ రేట్లు భారీగా పెంచేశాయి. సాధారణంగా ఎప్పుడూ ఉండే టికెట్ ధరల కంటే మూడ్నాలుగు రెట్లకు మించి టికెట్ ధరలు పెరిగాయి.
BRS Party office : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరించే దిశగా తొలి అడుగు పడింది. ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.