Brs Party: జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒంటరి?

Brs Party: జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒంటరి అవుతోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. తనతో కలిసివచ్చే పార్టీలతో కలిపి... ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పాలని ప్లాన్ చేశారు బీఆర్ఎస్ అధినేత.

  • Zee Media Bureau
  • Jul 17, 2023, 08:41 PM IST

Brs Party: జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒంటరి అవుతోంది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న కేసీఆర్ వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. తనతో కలిసివచ్చే పార్టీలతో కలిపి... ఢిల్లీ కేంద్రంగా చక్రం తిప్పాలని ప్లాన్ చేశారు బీఆర్ఎస్ అధినేత. ఇందుకోసం గతంలో శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే, నితీశ్ కుమార్, కేజ్రీవాల్ వంటి వారు ప్రత్యామ్నాయ ఎజెండాపై చర్చలు జరిపారు.

Video ThumbnailPlay icon

Trending News