Covaxin: కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్‌పై మరోసారి అనుమానాలు తలెత్తుతున్నాయి. అత్యంత సమర్ధవంతమైందని కొంతమంది కితాబిచ్చినా..ఆ వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందం చేసుకున్న దేశపు హెల్త్ రెగ్యులేటరీ మాత్రం కాదంటోంది. ప్రమాణాలకు అనుగుణంగా లేదంటోంది.
Danger bells in Brazil: కరోనా మహమ్మారి ఇంకా తగ్గలేదు. తస్మాత్ జాగ్రత్త. నిన్నటి వరకూ మూడోస్థానంలో ఉన్న బ్రెజిల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచాన్ని భయపెడుతోంది.
Thanks to india: నాడు లక్ష్మణుడిని కాపాడటానికి హనుమంతుడు సంజీవిని మూలిక కోసం పర్వతాన్ని మోసుకొచ్చారనేది రామాయణం చెబుతున్న మాట. అందుకే ఆ ఫోటోను షేర్ చేస్తూ ఇండియాకు బ్రెజిల్ కృతజ్ఞతలు చెబుతోంది.
Brazilian Man Married Himself | ఈ వార్త కాస్త నమ్మడానికి వీల్లేకుండా.. కొత్తగా ఉంటుంది. కానీ ఇది ముమ్మాటికీ నిజం. 33 సంవత్సరాల ఒక వ్యక్తి తనను తానే పెళ్లి ( Brazilian Man Married Himself ) చేసుకున్నాడు. మరి ఇలా ఎందుకు చేశాడు..ఇంత వింత నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకుందాం.
కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ (AstraZeneca Vaccine) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ టీకా చివరిదశ ప్రయోగాల్లో ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికావడంతో ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ (clinical trials) ను తాత్కాలికంగా నిలిపివేసి.. మళ్లీ పున:ప్రారంభించారు.
పలు దేశాలు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నాయి. కరోనాను అరికట్టలేకపోతున్నా, కనీసం వ్యాప్తిని నియంత్రించి మరణాలను అదుపు చేయాలని (CoronaVirus Deaths In Brazil) చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి.
అతనికి మళ్లీ కరోనా సోకింది. నిబంధనలు పాటించకపోవడంతో వైరస్ ఇంకా అతన్ని అంటిపెట్టుకునే ఉంది. సాక్షాత్తూ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తే నిబంధనలు పాటించకపోతే సామాన్య ప్రజలు ఎలా ఆచరిస్తారు మరి. అందుకే ఆ దేశంలో కరోనా విజృంభిస్తోంది.
CoronaVirus Death Toll In Brazil | ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యం అమెరికా అనంతరం కరోనా మహమ్మారి తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న దేశం బ్రెజిల్. ఈ విషయంలో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో రికవరీ రేటు పరవాలేదనిపించినా, కరోనా మరణాలు ఆందోళన పెంచుతున్నాయి.
కరోనావైరస్ ( coronavirus) మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా నియంత్రణలోకి రాలేదని.. ఇది మరింత ఉగ్రరూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా COVID-19 కేసుల సంఖ్య గత ఆరు వారాల్లోనే రెట్టింపు అయ్యిందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తంచేసింది.
కరోనా మహమ్మారి బారిన పడిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం (జెహెచ్‌యు) ప్రకారం 6.8 లక్షలు ఉన్న రష్యాను అధిగమించి భారత్ 6.9 లక్షలకు పైగా కేసులను నమోదు చేసింది.
ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్ తన సత్తా చాటింది. రెండో రౌండ్లో మెక్సికోతో చెలరేగిన పోరులో 2-0 గోల్స్ తేడాతో విజయ దుందుభి మోగించి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది
ఈ మధ్యకాలంలో ఫుట్ బాల్ వరల్డ్ కప్ లైవ్ కవరేజ్ చేస్తున్న ఓ విదేశీ మహిళా రిపోర్టర్‌కి ఓ ఆగంతకుడు వచ్చి ముద్దు పెట్టిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలా ముద్దు పెట్టిన సదరు వ్యక్తిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.