Ambedkar Jayanti 2024 Quotes And Photos In Telugu: ప్రతి సంవత్సరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఏప్రిల్ 14వ తేదీన ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆయన చేసిన త్యాగానికి గాను గుర్తించుకుంటూ దేశవ్యాప్తంగా వాడవాడల్లో ఆయన జయంతి ఉత్సవాలు జరుపుతారు. ఆయన జన్మించిన రోజే ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Telangana CM KCR Says BRS will win in 2024 Parliament Elections. ఎవరో అడిగితే హైదరాబాద్ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
Bandi Sanjay Paid Tributes to Dr BR Ambedkar: డా బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
Telangana Secretariat Name Dr. BR Ambedkar: Siddipet TRS Leaders milk anointing to CM KCR and Minister Harish Rao. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
Republic Day Significance: భారతదేశంలో ప్రతి ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈసారి 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అయితే ఈ రిపబ్లిక్ డే వెనకున్న చరిత్ర.. దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా? తెలియకపోతే ఈ స్టోరీ చదవాల్సిందే!
FIR on Amitabh Bachchan and KBC 12 | ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’పై వివాదం చెలరేగింది. చివరి కేబీసీపై కేసు నమోదు వరకు వెళ్లింది. గత వారం కరమ్‌వీర్ ఎపిసోడ్లో భాగంగా అడిగిన ఓ ప్రశ్న ఆ వివాదానికి కారణమైంది. ఆ ప్రశ్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కేబీసీ ఇప్పుడు కౌన్ బనేగా కమ్యూనిస్టుగా మారిపోయిందని సెటైర్లు సైతం వేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.