వర్షాకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వర్షాలతో వాతావరణం చల్లగా ఉంటుంది. అదే సమయంలో వ్యాధుల ముప్పు ఎక్కువే ఉంటుంది. కారణం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, ఇమ్యూనిటీ తగ్గడం. అందుకే వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే 5 రకాల వెజిటబుల్స్ తప్పకుండా తీసుకోవాలంటారు వైద్యులు. ఆవేంటో తెలుసుకుందాం.
Bottle gourd in boy stomach: ఛత్తర్ పూర్ జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఒక యువకుడు కడుపునొప్పితో డాక్టర్ ల దగ్గరకు వెళ్లాడు. వెంటనే వైద్యులు ఎక్స్ రే తీశారు. ఈ నేపథ్యంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
Bottle Gourd Juice Benefits: ప్రతిరోజు ఒక గ్లాసు సొరకాయ రసాన్ని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షించేందుకు ఎంతగానో సహాయపడతాయి. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Bitter Gourd Tea: మన శరీరానికి ఉపయోగపడే వివిధ రకాల కూరగాయల్లో చేదుగా ఉండే కాకరకాయలు ఒకటి. ఈ కాకరను కొందరు ఇష్టపడి తింటే మరి కొందరూ కష్టపడి తింటూ ఉంటారు. ఇందులో శరీరానికి కావాల్సి అన్ని రకాల విటమిన్లు లభిస్తాయి.
Bottle gourd oil is Best treatment for White Hair. సొరకాయ ఉపయోగించడం వలన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. నల్లటి జుట్టు పొందడానికి ఈ సొరకాయను ఎలా ఉపయోగించాలో తెలుసా.
Gourd Benefits: అన్ని రకాల పోషకాలతో కూడిన కూరగాయలలో సొరకాయ(Gourd)ఒకటి. దీనిని వండుకొని తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, ప్రొటీన్, ఫైబర్ లు ఉంటాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.