Kiara Advani Photos: చూపు తిప్పుకోలేని అందం.. బాలీవుడ్ బ్యూటీ కియారా సొంతం!

Kiara Advani Photos: 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కియారా అడ్వాణీ.. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రంలోనూ నటిస్తోంది. ఇప్పుడీ భామ సోషల్ మీడియాలో తాజాగా కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అవేంటో మీరే చూడండి. 
 

  • Apr 28, 2022, 17:40 PM IST
1 /3

2 /3

3 /3