Kiara Advani Photos: మోడ్రన్ డ్రస్సులో హొయలు పోతున్న రామ్ చరణ్ హీరోయిన్!

Kiara Advani Photos: పాత్ర డిమాండ్​ చేయాలేగానీ ఎటువంటి సన్నివేశం చేయడానికైనా సిద్ధమని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది కియారా అడ్వాణీ. 'ఎంఎస్ ధోనీ' సినిమాతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈమె.. తెలుగులో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో ఎప్పూడూ యాక్టివ్ గా ఉండే కియారా అడ్వాణీ.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.  
 

  • Mar 14, 2022, 19:25 PM IST

  

1 /5

కియారా అడ్వాణీ.. 1992 జులై 31న జన్మించింది. ఈమె అసలు పేరు ఆలియా. హీరో సల్మాన్​ఖాన్ సూచనతో పేరు మార్చుకుని కియారా అడ్వాణీ మారింది.    

2 /5

2014లో వచ్చిన 'ఫగ్లీ' హిందీ చిత్రంతో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్ 'ధోనీ: ది అన్​టోల్డ్ స్టోరీ'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.    

3 /5

ఆ తర్వాత తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాల్లో నటించి.. మెప్పించింది.     

4 /5

ఆ తర్వాత బాలీవుడ్ లో 'గుడ్ న్యూస్', 'కబీర్ సింగ్'తో చాలా పేరు తెచ్చుకుంది. 'షేర్షా', 'భూల్​ భులయ్య2', 'మిస్టర్​ లెలె', 'జుగ్​ జుగ్​ జియో' సినిమాల్లోనూ నటిస్తోంది.    

5 /5

ప్రస్తుతం శంకర్​ - రామ్​చరణ్​ కాంబోలో రానున్న సినిమాకు హీరోయిన్​గా ఎంపికైంది.